• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డైనమిజం తెరపై చూడండి...

ఆ డైనమిజం తెరపై చూడండి -విజయన్‌

By - Tupaki Desk
Update: 2015-09-03 01:43 GMT
దేవకట్టా నేరేషన్‌ లోని డైనమిజం, విష్ణు పెర్ఫా మెన్స్‌ డైనమైట్‌ కి ప్రధాన అస్సెట్స్‌. తెలుగులో ఇలాంటి జోనర్‌ ఇంతవరకూ రానేలేదు. ఇదో డిఫరెంట్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రం లోని ఫైట్స్‌ మాస్‌ ని టచ్‌ చేస్తాయని అంటున్నారు విజయన్‌ మాష్టర్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ .. మూడు పరిశ్రమల్లో ఫైట్‌ మాష్టర్‌ గా పేరు తెచ్చుకున్న విజయన్‌ లేటెస్టు గా దేవాకట్టా దర్శకత్వం లోని డైనమైట్‌ కి ఫైట్స్‌ అందించారు.

ఈ సందర్భం గా సినిమా గురించి చెబుతూ పైవిధం గా స్పందించారు. విష్ణు ఈ చిత్రం కోసం ఫైట్స్‌ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. తన క్యారెక్టర్‌ కి పూర్తి స్థాయి లో న్యాయం చేశాడు. విష్ణు కెరీర్‌ లోనే ది బెస్ట్‌ చిత్రమవుతుంది. అలాగే ఈ చిత్రం తమిళ మాతృక అరిమా నంబి తో దీనికి పోలికలు కనిపించవు. అక్కడ ఉన్న ల్యాగ్స్‌ లేకుండా తెలివి గా స్క్రిప్టు ని మార్చు కున్నారు... అని మాష్టర్‌ చెప్పారు.

త్వర లోనే మా అబ్బాయిని తమిళ తెరకి హీరో గా పరిచయం చేస్తున్నా. ఓ వైపు ఆ పనుల్లో బిజీ. మరో వైపు బాలీవుడ్‌ సినిమాల కు పనిచేస్తూ క్షణం తీరిక లేకుండా జీవితం సాగిపోతోంది. అంటూ ముగించారు విజయన్‌ మాష్టర్‌. ఇక పోతే డైనమైట్‌ సినిమాను నిన్న దేవకట్టా, ఇవాళ మోహన్‌ బాబు అలాగే విజయన్‌ మాష్టర్‌ ఇలా పొగిడేస్తుంటే.. అసలు ఈ సినిమాలో అంతలా ఏముందబ్బా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది కదూ.
Tags:    
  • Fight Master Vijayan 
  • Manchu Vishnu 
  • Dynamite Movie 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS