• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #ఎంత చిత్రం..6.03 పీఎం...

#ఎంత చిత్రం..6.03 పీఎం సుంద‌రం ఫుల్ సాంగ్‌

By - Tupaki Desk
Update: 2022-05-08 08:05 GMT
నాని బ్యాక్ టు బ్యాక్ కంటెంట్ ప‌రంగా వైవిధ్యం పాటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎంపిక చేసుకునే క‌థ‌లు ఫ్యామిలీ ఆడియెన్ కి క‌నెక్టివిటీ ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. ఇప్పుడు రాబోతున్న అంటే సుంద‌రానికి ఇదే త‌ర‌హా. కామెడీ రొమాన్స్ జోన‌ర్ లో ఈ మూవీ పోస్ట‌ర్లు విజువ‌ల్స్ ఇప్ప‌టికే బ‌జ్ తీసుకుని వ‌చ్చాయి. అంటే సుంద‌రానికి ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ ఫ‌ర్వాలేద‌నిపిస్తోంది.

మే 9న అంటే రేప‌టి సాయంత్రం  6.03 నిమిషాల‌కు #ఎంత చిత్రం.. పూర్తి లిరిక‌ల్ సాంగ్ వీడియోని విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్ లో నాని- న‌జ్రియా మ‌ధ్య లవ్ రొమాన్స్ ఎలిమెంట్స్ ఉత్కంఠ పెంచాయి. అంద‌మైన ప‌ల్లెటూరి విజువ‌ల్స్ మైమ‌రిపిస్తున్నాయి. పెప్పీ మెలోడీ ఎంతో శ్రావ్యంగా ఆక‌ట్టుకుంటోంది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి

నేచురల్ స్టార్ నాని రోమ్-కామ్ `అంటే సుందరానికి` ఈ వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ``ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. #అంటే సుందరానికి`` అని ఇంత‌కుముందే టీమ్ ప్ర‌క‌టించింది.  నూతన సంవత్సరం సందర్భంగా అంటే సుందరానికి ఫస్ట్ లుక్ విడుదల కాగా అద్భుత స్పంద‌న వ‌చ్చింది. నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. `కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్` అనేది సినిమాలో అతని పాత్ర పేరు. అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి కెమెరా వ‌ర్క్ అందిస్తున్నారు.

నదియా- హర్షవర్ధన్ - రాహుల్ రామకృష్ణ- సుహాస్ తదితరులు న‌టిస్తున్నారు.  నవీన్ యెర్నేని & రవిశంకర్ వై నిర్మాత‌లు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.



Full View


Tags:    
  • Nani 28 
  • Ante Sundaraniki on June 10th 
  • Entha Chithram 
  • Nazriya Fahadh 
  • Vivek Athreya 
  • Vivek Sagar 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS