• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ మా లో 'కామెడీ...

స్టార్ మా లో 'కామెడీ స్టార్స్ ధమాకా' !!

By - Tupaki Desk
Update: 2022-01-23 03:37 GMT
కామెడీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లేలా.. నవ్వించడంలో ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతూ స్టార్ మా కామెడీ స్టార్స్ ని కొత్త గా తీర్చి దిద్దింది.

"కామెడీ స్టార్స్ ధమాకా" పేరుతో ప్రేక్షకులకు ఆదివారం మధ్యాహ్నాల్ని వినూత్నం చేయబోతోంది. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ హంగామా స్టార్ మా ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్నిఅందించేందుకు ఫార్మాట్ లో వినూత్నమైన మార్పులు చేసింది. .కామెడీ స్టార్స్ లో కనిపించి నవ్వించిన స్టార్స్ తో పాటు అదనంగా ఇంకెందరో మీ అభిమాన కమెడియన్స్ తమ కొత్త స్టైల్స్, కొత్త టైమింగ్స్ ఇప్పుడు మరిన్ని రెట్లు కామెడీ అందించబోతున్నారు.

టెలివిజన్ లో కామెడీ అనగానే గుర్తొచ్చే ఎందరో కమెడియన్స్ "కామెడీ స్టార్స్ ధమాకా" లో స్టార్ మా ప్రేక్షకులను కామెడీ ప్రపంచంలోకి తీసుకువెళ్లబోతున్నారు. కామెడీ తో తలబడబోతున్న టీమ్స్ మధ్య జరగబోతున్న పోటీ మరింత రసవత్తరంగా వుండబోతోంది. "కామెడీ స్టార్స్ ధమాకా" - స్టార్ మా తమ అభిమాన ప్రేక్షకులకు అందిస్తున్న కామెడీ కానుక !!

"కామెడీ స్టార్స్ ధమాకా" ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://youtu.be/HC8gVa-2Xoo

Content Produced by: Indian Clicks, LLC
Tags:    
  • ComedyStarsDhamaka 
  • Star Maa 
  • Starmaa 
  • hilarious roller coaster ride 
  • Sunday 
  • SundayFunday 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS