• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దానయ్య వారసుడు హీరోగా.....

దానయ్య వారసుడు హీరోగా.. లాంచ్ ప్రయత్నాలు

By - Tupaki Desk
Update: 2019-11-22 05:29 GMT
టాలీవుడ్ లో నటవారసులకు కొదవలేదు.  హీరోల కొడుకులు.. ఇతర బంధువులు హీరోలుగా మారడం అతి సాధారణం.  నిర్మాతల తనయుల విషయమే తీసుకుంటే సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ లెజెండరీ ప్రొడ్యూసర్ డీ. రామానాయుడు తనయుడు. ఈ జెనరేషన్లో బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ లిస్టులో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు కూడా చేరబోతున్నాడు.

నిజానికి డీవీవీ దానయ్య తనయుడు కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని పోయినేడాదే వార్తలు వచ్చాయి.  కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారని కూడా అన్నారు.  అయితే ఎందుకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. తాజా సమాచారం ప్రకారం దానయ్య తనయుడు నటించే డెబ్యూ సినిమాకు రంగం సిద్ధం అవుతోందట.  దానయ్య తన కొడుకు సినిమాను స్వయంగా నిర్మించడం కాకుండా వేరే నిర్మాత చేతిలో పెట్టాలని భావిస్తున్నాడట. 'RRR' ప్రాజెక్టుతో బిజీగా ఉండడం వల్ల కొడుకు డెబ్యూ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టలేరని అలా వేరే నిర్మాత చేతిలో పెట్టాలని అనుకుంటున్నారేమో తెలియదు కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టు ఫైనలైజ్ అవుతుందని సమాచారం.

హీరో యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటూ.. మంచి సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు.  అంతేకానీ వారసులా.. కొత్తవారా అనే విషయాలను పట్టించుకోరు. దానయ్య కుమారుడు కూడా ఇదే బాటలో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడన్నమాట.  దానయ్య కొడుకు డెబ్యూ ఫిలిం దర్శకుడు.. నిర్మాత ఎవరు అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.
Tags:    
  • Dvv Danayya 
  • Bharat Ane Nenu 
  • Brusclee 
  • Vinaya Vidheya Rama 
  • RRR 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS