• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డజన్ సినిమాల్లో డొనాల్డ్...

డజన్ సినిమాల్లో డొనాల్డ్ ట్రంప్

By - Tupaki Desk
Update: 2016-11-13 09:30 GMT
రిపబ్లికన్స్ తరపున పోటీ చేసి.. అందరి అంచనాలను తారు మారు చేసి అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. పెద్ద బిజినెస్ మాగ్నెట్ అని.. లిక్కర్ కింగ్ అనే విషయం అందరికీ తెలుసు కానీ.. ఈయన గురించి ఎవరికీ అంతగా తెలియని విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.

ట్రంప్ ఓ యాక్టర్ కూడా అంటే నమ్మడం కష్టమే. సినిమాల్లోనూ.. టీవీ షోలలోనూ కూడా నటించేశారు. 14 టీవీ షోలలో ట్రంప్ కనిపించగా.. 12 సినిమాల్లో యాక్ట్ చేశారీయన. నటనపై ఉన్న విపరీతమైన ఆసక్తితోనే సినిమాలు చేసేవాడాయన. 1985లో ది జెఫర్ సన్స్ అనే టీవీషోతో నటనా ప్రస్థానం ప్రారంభించగా.. 1989లో ఘోస్ట్ కాంట్ డూ ఇట్ అనే మూవీతో సినిమాల్లో మెరిశారు. ఆ తర్వాత 11 సినిమాలు చేయగా.. 2010లో వచ్చిన వాల్ స్ట్రీట్: మనీ నెవర్ స్లీప్స్ అనే సినిమా ట్రంప్ నకు చివరి సినిమా.

అయితే ఆఖరి మూవీలో ట్రంప్ సన్నివేశాలను థియేట్రికల్ వెర్షన్ లో తొలగించారు. డీవీడీల్లో రిలీజ్ చేసిన వెర్షన్ లో ట్రంప్ కనిపిస్తారు. ఎంతో ఆసక్తితో ఇన్ని సినిమాలు చేసినా.. యాక్టింగ్ విషయంలో ఇంచ్ కూడా మెరుగవకపోవడంతో.. జనాలకు ఈయన నటన నచ్చలేదు. అవార్డులు.. రివార్డులు సంగతి పక్కన పెడితే.. కనీసం యాక్టర్ అనే గుర్తింపు కూడా పొందలేకపోయిన నటుడు డొనాల్డ్ ట్రంప్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Donald Trump 
  • Hollywood Movies 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS