• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: కొలతలన్నీ...

ఫోటో స్టోరి: కొలతలన్నీ ప్యాక్ చేసింది

By - Tupaki Desk
Update: 2017-05-26 05:29 GMT
లోఫర్ బ్యూటీ దిశా పటానీకి ఫిట్నెస్ అంటే మహా మక్కువ. అసలు తన పేరు దిశా పటానీ కాదని.. దిశా పాట్నీ అని రీసెంట్ గా చెప్పిందీ భామ. అయితే.. జనాలు- మీడియా అంతా పటానీ అని పిలవడం మొదలుపెట్టడంతో అలాగే సరిపెట్టేసుకుంటున్నానని.. అయినా గుర్తింపు తనకు రావాలి కానీ.. పేరుకు కాదని ఓ టైపు వేదాంతం కూడా చెప్పింది. సోషల్ మీడియాలో తను కూడా పటానీ అనే రాసుకుంటోంది.

ఫిట్నెస్ కి మహా ఇంపార్టెన్స్ ఇచ్చే దిశా పటానీ.. ఇప్పుడు ఎఫ్ హెచ్ఎం మేగజైన్ మే నెల ఎడిషన్ కవర్ పేజ్ పై ఎక్కేసింది. అల్టిమేట్ ఫిట్నెస్ స్పెషల్ అంటూ రూపొందించిన ఈ ఎడిషన్ లో అందాల భామల ఫిట్నెస్ ని మెయిన్ థీమ్ గా తీసుకున్నారు. కవర్ పేజ్ పై కనిపించిన దిశ ఫోటో చూస్తే.. ఈమె ఏ రేంజ్ లో బాడీని మెయింటెయిన్ చేస్తుందో అర్ధమవుతుంది. నాభి షోకులను ప్రదర్శించడం పక్కన పెడితే.. నడుం కొలతలను కరెక్టుగా మెయింటెయిన్ చేస్తూ.. బాడీ మెలికలు తిప్పేయగల ట్యాలెంట్ ఈమె సొంతం.

అందాలన్నీ ప్యాక్ చేసినట్లుగా ఉండే దిశా పటానీ.. ఆ మధ్య కొన్ని ప్యాకులు కూడా చూపించింది కానీ.. ఇప్పుడు కాసింత మారిందిలే. అయితే.. ఈ ఫిట్నెస్ స్పెషల్ ఎడిషన్ లో దిశా పటానీతో మరో 24మంది తమ ఫిట్నెస్ ను ఎలా కాపాడుకుంటున్నారో డీటైల్డ్ గా ఫోటోలతో సహా వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Disha Patani 
  • FHM Magazine Cover Page 
  • Telugu NEWs 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS