• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విరాటపర్వం డైరెక్టర్.....

విరాటపర్వం డైరెక్టర్.. మరో స్టోరీ రెడీ!

By - Tupaki Desk
Update: 2022-07-20 16:30 GMT
యువ హీరో శ్రీ విష్ణు తో నీది నాదీ ఒకే కదా అనే సినిమాను తెరపైకి తీసుకువచ్చిన టాలెంటెడ్ దర్శకుడు వేణు ఉడుగుల మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రానా దగ్గుపాటి సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమాతో కూడా ఈ దర్శకుడు తన స్థాయిని పెంచుకున్నాడు అనే చెప్పాలి. కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుని ఈ దర్శకుడికి మంచి గుర్తింపున అయితే అందించింది.

విరాటపర్వం సినిమా తర్వాత అతనికి అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి. ఈ తరుణంలో కమర్షియల్ అంశాలతో పాటు నేటి రాజకీయాలపై కూడా ఒక విన్నమైన సినిమా తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా దర్శకుడు వేణు తన తదుపరి సినిమాపై ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

నా నెక్స్ట్ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఉంటుంది అని వివరణ ఇచ్చాడు. అలాగే ప్రస్తుతం పూర్తి కథ సిద్ధమవుతోంది అని త్వరలోనే హీరో అలాగే మిగతా టెక్నీషియన్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తాను అని అన్నాడు.

అయితే గతంలో ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా టాక్ వచ్చిన విషయం తెలిసిందే దర్శకుడు త్రివిక్రమ్ వేణు అడుగుల విరాటపర్వం సినిమా చూసి అతనికి ప్రత్యేకంగా చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇక ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా మంచి కథ ఉంటే చూడమని అందులో సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి అని చెప్పడంతో దర్శకుడు కథను అందుకు తగ్గట్టుగా సిద్ధం చేస్తున్నట్లుగా రూమర్స్ వచ్చాయి.

మరి అది నిజమవుతుందో లేదో చూడాలి. అలాగే శ్రీ విష్ణుతో కూడా ఈ దర్శకుడు మరో సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఈ దర్శకుడికి అవకాశాలు లేనప్పుడు శ్రీ విష్ణు మొదటి అవకాశం ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా హీరోకు మరో సక్సెస్ ఇవ్వాలి అని ఈ దర్శకుడు విరాటపర్వం ప్రమోషన్స్ లో కూడా తెలియజేశాడు.
Tags:    
  • VenuUdugala 
  • Virataparvam 
  • SreeVishnu 
  • RanaDaggubati 
  • CommericalMovie 
  • PoliticalActionThriller 
  • PawanKalyan 
  • MovieNews 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS