• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ హీరోను దిల్ రాజు లాంచ్...

ఆ హీరోను దిల్ రాజు లాంచ్ చేస్తున్నాడట

By - Tupaki Desk
Update: 2016-10-04 07:13 GMT

కాస్త భారీగానే చెల్లించి.. ఒక లేటెస్టు తమిళ సినిమా రైట్స్ కొనేశారు అగ్ర నిర్మాత దిల్ రాజు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే.. ఈ సినిమాతో మేం ఒక తమిళ హీరోను తెలుగులో లాంచ్ చేస్తున్నాం అని సెలవిచ్చారు.

నిజానికి తమిళ సినిమా ''రెమో'' ట్రైలర్ చూడగానే చాలామంది ఎక్సయిట్ అయిన విషయం వాస్తవమే. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్‌ ప్రస్తుతం దిల్ రాజు తీస్తున్న ''నేను లోకల్'' సినిమాలో నటిస్తోంది. ఈ అమ్మడే శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ''రెమో'' సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోంది. బహుశా సినిమా గురించి ఆమె చెప్పిందేమో తెలియదు కాని.. ఇప్పుడు దిల్ రాజు ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేస్తున్నారట. హీరో శివ కార్తికేయన్ ను కూడా తెలుగులో గ్రాండ్ గా లాంచ్ చేస్తారట.

ట్రైలర్ చూస్తే దాదాపు రాజేంద్రప్రసాద్ ''మేడం'' సినిమా తరహాలో ఉండే ఈ ''రెమో'' మరి తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకుంటాడేమో చూడాలి. అదే విధంగా దిల్ రాజు కూడా ''ఓకె బంగారం'' తరహాలో మరో పెద్ద హిట్ ఏమన్నా కొడతారేమో చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Dil Raju 
  • Remo Movie 
  • Telugu news 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS