• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా చేయ‌కుంటే..నితిన్ ని...

అలా చేయ‌కుంటే..నితిన్ ని కొడ‌తారు:దిల్ రాజు

By - Tupaki Desk
Update: 2018-07-26 11:42 GMT

దిల్ సినిమా తో ప్ర‌ముఖ నిర్మాత రాజు....`దిల్` రాజు గా మారిపోయారు. ఆ త‌ర్వాత టాలీవుడ్ లోని బ‌డా నిర్మాత‌ల‌లో ఒక‌రిగా ఎదిగారు. తాజాగా, `దిల్` హీరో నితిన్ తో కలిసి `శ్రీ‌నివాస క‌ల్యాణం`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.  ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న దిల్ రాజ్....నితిన్ గురించి - ఈ చిత్ర విడుద‌ల తేదీ గురించి ఆస‌క్తి క‌ర విషయాలు వెల్ల‌డించారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా...స్టేజీ మీద నితిన్...త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటాన‌ని వాళ్ల మ‌ద‌ర్ కి మాటిచ్చాడ‌ని....కాబ‌ట్టి ఈ సినిమా త‌ర్వాత త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకోవాల్సిందేన‌ని చ‌మ‌త్క‌రించారు. ఈ సినిమా చూసిన త‌ర్వాత జ‌నాల‌ ....రెస్సాన్స్ ను నితిన్ త‌ట్టుకోలేడ‌ని - ఒక వేళ చేసుకోకుంటే.....నితిన్ ను జ‌నాలు కొడ‌తారని ...సో పెళ్లి చేసుకుంటాడని సెటైర్ వేశారు. ఈ సినిమా షూటింగ్ మొద‌లు పెట్టిన మొద‌టి రోజే ఆగ‌స్టు 9న విడుద‌ల చేద్దామ‌ని డిసైడ్ అయ్యామ‌ని దిల్ రాజు అన్నారు.

త‌న‌కు ఆగ‌స్టు 9 అచ్చొచ్చిన తేదీ అని అన్నారు. 2009 ఆగ‌స్టు 9న‌ బొమ్మ‌రిల్లు రిలీజ్ అయి త‌న కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయింద‌ని - మ‌ళ్లీ ఇపుడు 12 ఏళ్ల త‌ర్వాత అదే డేట్ కు `శ్రీ‌నివాస క‌ల్యాణం` రిలీజ్ కాబోతోంద‌ని అన్నారు. ఆ రోజు మ‌హేష్ బాబు బ‌ర్త్ డే అని - త‌మ‌ బ్యాన‌ర్ లో మ‌హేష్ తో ఓ సినిమా చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సినిమాలో పెళ్లి గురించిన‌ కాన్సెప్ట్ పై కొత్త అనుభూతి పొందుతార‌ని,...ఈ సినిమాలో సంప్ర‌దాయ - మాన‌వ‌తా విలువల గురించి ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా వివ‌రించార‌ని అన్నారు. యూత్ తో పాటు అంద‌రినీ ఈ చిత్రం ఆక‌ట్టుకుంటుంద‌న్నారు. త‌న లైఫ్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌కు ఈ సినిమా రిలేట్ అయింద‌ని....త‌న భార్య చ‌నిపోయిన ఘ‌ట‌న‌న‌ను దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. త‌న లైఫ్ మాత్ర‌మే కాద‌ని...పుట్టుక - పెళ్లి - చావు...ఇవి ప్ర‌తి ఒక్క‌రి లైఫ్ లో జ‌రుగుతాయ‌ని....ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌ను తాము రిలేట్ చేసుకుంటార‌ని దిల్ రాజు అన్నారు.
Tags:    
  • Dil Raju 
  • Nithin 
  • Srinivasa Kalyanam Movie 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS