• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అలా ఈ కథతో వచ్చాడు!!

అలా ఈ కథతో వచ్చాడు!!

By - Tupaki Desk
Update: 2017-10-15 09:36 GMT
ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ అందరు ఎదురుచూస్తున్న చిత్రం రాజా ది గ్రేట్. వరుసగా అపజయాలను అందుకున్న రవి తేజా సడన్ గా బ్లైండ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ చిత్రం నిజంగా ప్రయోగమే అని చెప్పాలి. మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్న దర్శకుడు అనిల్ - దిల్ రాజు కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుండడంతో సినిమాపై అంచనాలను పెంచాయి. అంతే కాకుండా సినిమాలో కూడా ఈ హీరో మొత్తంగా బ్లైండ్ గానే కనిపిస్తాడట. రీసెంట్ గా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.

ముందుగా దర్శకుడి గురించి.. మాట్లాడుతూ.. అనిల్ ఇంతకుముందు తన మొదటి సినిమా పటాస్ రిలీజ్ అయినప్పుడు మొదటి రోజే మంచి టాక్ రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ నెక్స్ట్ సినిమా సుప్రీమ్ మా బ్యానర్ లో తీసినప్పుడు మొదటి వారం మిక్సడ్ టాక్ రావడంతో కన్ఫ్యూజన్ తో నా దగ్గరికి వచ్చి అడిగాడు. ఏంటి రిజల్ట్ అని. సినిమా హిట్ అయితే అయ్యింది. కానీ అనిల్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. నేను ఒక్కటే చెప్పాను.. ఒక నోవేల్ పాయింట్ తో మంచి కథ రెడీ చేయమని చెప్పడంతో అనిల్ ఈ స్క్రిప్ట్ తో వచ్చాడు హీరో బ్లైండ్ క్యారెక్టర్ అని చెప్పాడు. సినిమా మొత్తం కథ విన్న తరువాత చాలా బాగా నచ్చింది. చాలా మంది హీరోల దగ్గరకు ఈ కథ వెళ్లింది కానీ ఫైనల్ గా రవితేజ కి సెట్ అయ్యిందని దిల్ రాజు చెప్పారు.

చూస్తుంటే ఇంత మంచి కథ అనిల్ రాయడానికి దిల్ రాజు ఒక కారణమని చెప్పవచ్చు. ఆయన ఇంతకుముందు కూడా చాలామంది దర్శకులను  పరిచయం చేశారు. దర్శకులను ప్రోత్సహించడం లో టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు టాప్ అని కూడా చెప్పవచ్చు.
Tags:    
  • Dil Raju 
  • Raja the Great 
  • Movie Story 
  • Telugu news 
  • Telugu Cinema News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS