• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'దిగు దిగు నాగ' సాంగ్:...

'దిగు దిగు నాగ' సాంగ్: మాస్ స్టెప్పులతో అదరగొట్టిన తెలుగమ్మాయి..!

By - Tupaki Desk
Update: 2021-08-04 05:47 GMT
యంగ్ హీరో నాగ శౌర్య - తెలుగమ్మాయి రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''వరుడు కావలెను''. ల‌క్ష్మీ సౌజ‌న్య ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు - సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్రంలోని 'దిగు దిగు నాగ' అనే లిరికల్ సాంగ్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'దిగు దిగు దిగు నాగ.. నాగో న దివ్యా సుందర నాగో నాగా..' అంటూ సాగిన ఈ ఫోక్ సాంగ్ కు ఎస్.ఎస్. థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా.. సింగర్ శ్రేయా ఘోషల్ హుషారుగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో 'పెళ్లి చూపులు' హీరోయిన్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

ఇన్నాళ్లూ పద్ధతిగా ఉండే పక్కింటి అమ్మాయి తరహా క్లాస్ రోల్స్‌ లో కనిపించిన రీతూ వర్మ.. ఈ పాటలో మాస్ డ్యాన్స్ లతో మెప్పించింది. బ్లాక్ ఘాగ్రా చోలిలో ఉన్న రీతూ గ్లామరస్ గా అందంగా కనిపిస్తోంది. ప్రత్యేకమైన సెట్ లో షూట్ చేయబడిన ఈ సాంగ్.. మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తోంది. ఈ చిత్రంలోని 'కోల కళ్ళే ఇలా' అనే మెలోడీ సాంగ్ కు విశాల్ చంద్ర‌శేఖ‌ర్ ట్యూన్ సమకూర్చారు. ఇప్పుడు 'దిగు దిగు నాగ' పాటకు థమన్ స్వరాలు అందించడం గమనార్హం.

'వరుడు కావలెను' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Full View
Tags:    
  • Naga shourya 
  • varudu kavalenu 
  • Rituvarma 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS