• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌మ్మీ అయ్యాక అనుష్కలో ఈ...

మ‌మ్మీ అయ్యాక అనుష్కలో ఈ మార్పు చూశారా?

By - Tupaki Desk
Update: 2021-04-13 10:26 GMT
బాలీవుడ్ అందాల నాయిక అనుష్క శర్మ ఈ ఏడాది ప్రారంభంలో  ఆడపిల్ల వామికాకు జన్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. వామిక రాక అనంత‌రం విరుష్క జంట ఆనందానికి అవ‌ధుల్లేవ్. త‌మ జీవితంలో ప్ర‌తి ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ ని ఈ జంట సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలు వీడియోలు అభిమానుల్లో వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

అనుష్క చాలా గ్యాప్ త‌ర్వాత షూటింగ్ కి రిట‌ర్న్ అయ్యారు. ఈ సంద‌ర్బంగా ఎంతో ఎగ్జ‌యిట్ అవుతున్న ఓ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. ఇటీవ‌ల‌ ఆమె తన జీవితంలోని బెస్ట్ టైమ్ ని ఆస్వాధించింది. ఇప్పుడు మ‌రో కొత్త ఫేజ్ లో అడుగుపెట్ట‌బోతోంది. ఆ ఆనందం ఆ ముఖంలో కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఇన్ స్టాలో ఈ ఫోటోని షేర్ చేయ‌గానే అభిమానులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. గ్రీన్ టాప్ - నీలిరంగు ప్యాంటులో క‌నిపిస్తున్న అనుష్క ముఖంలో ఆనందం న‌వ్వు స్ప‌ష్ఠంగా హైలైట్ అయ్యింది. ``సోమవారం ఒక ఆక్సిమోరాన్ సంతోషంగా ఉందా?`` అన్న వ్యాఖ్య‌ను ఈ ఫోటోకి షేర్ చేశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఆనంద్ ఎల్ రాయ్ తెర‌కెక్కించిన‌ 2018 మూవీ జీరో త‌ర్వాత వేరొక సినిమాలో అనుష్క న‌టించ‌లేదు. త్వరలో ఇర్ఫాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ను ప‌రిచ‌యం చేస్తూ అనుష్క ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. క‌థానాయిక‌గా కెరీర్ ప్లానింగ్స్ గురించి అనుష్క వెల్ల‌డించాల్సి ఉంది.
Tags:    
  • Anushka Sharma 
  • Virat Kohli 
  • Bollywood 
  • Movie News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS