• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధ‌మాకా టీమ్ అత‌నికి...

ధ‌మాకా టీమ్ అత‌నికి అన్యాయం చేసిందా?

By - Tupaki Desk
Update: 2022-12-27 09:04 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధమాకా'. త్రినాధ‌రావు న‌క్కిన తెర‌కెక్కించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై టిజి విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించిన ఈ మూవీలో మాస్ రాజాకు జోడీగా శ్రీ‌లీల న‌టించింది. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఊహించిని విధంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని రాబ‌ట్టింది. ఈ మ‌ధ్య కాలంలో ర‌వితేజ న‌టించిన చిత్రాల‌కు పూర్తి భిన్నంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

ఫ‌స్ట్ డే కొంత వ‌ర‌కు డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగా మాత్రం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మూడ‌వ రోజు అనూహ్యంగా వ‌సూళ్లు మ‌రింత‌గా పెర‌గ‌డంతో ఉభ‌య తెలుగురాష్ట్రాల‌తో పాట‌లు ఓవ‌ర్సీస్ లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ ల దుమ్ము దులుపుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ టీమ్ ఒక‌రికి అన్యాయం చేసిందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాలో 'ప‌ల్స‌ర్ బైక్‌' అనే పాట‌ని ఓ రేంజ్ లో వాడేశారు.

ఇదొక న‌ప్రైవేట్ సాంగ్‌..అయితే సందర్భాను సారంగా ఈ పాట‌ని సినిమాలో ర‌వితేజ 'గాజువాక కండ‌ర్ట‌ర్ పాటేయండ్రోయ్ .. ' అని ఈ పాట వేయించుకున్నారు. సినిమాలో ఈ పాట ఆడియ‌న్స్‌ని  ఓ రేంజ్ లో ఊపు ఊపేసింది. ఇప్ప‌టికే ఈ పాట‌ని 'శ్రీ‌దేవి డ్రామా సెంట‌ర్' కామెడీ షోలో గాజువాక కండ‌క్ట‌ర్ ఝూన్సీ ప్ర‌ద‌ర్శించింది.

అయితే ఈ పాట త‌న‌ది కాదు. ర‌మ‌ణ అనే కుర్రాడిది. సినిమాలో మాత్రం గాజువాక కండ‌క్ట‌ర్ పాట అంటూ ప్ర‌మోట్ చేశారు. అది ఈ పాట సృష్టికర్త ర‌మ‌ణ‌కు ఇబ్బంది క‌లిగిస్తోంద‌ట‌.

పాట త‌ను రాస్తే కండ‌క్ట‌ర్ ఝాన్సీకి క్రెడిట్ ఇవ్వ‌డం ర‌మ‌ణ‌ని తొక్కేయ‌డ‌మేన‌నే కాఎంట్ లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో అత‌నికి 'ధ‌మాకా' టీమ్ అన్యాయం చేసింద‌ని ప‌లువురు వాపోతున్నారు. అయితే చిత్ర బృందం మాత్రం ఈ పాట విష‌యంలో ర‌మ‌ణ‌కు బాగానే ముట్ట‌జెప్పింద‌ని, పేరు  విష‌యంలో మాత్ర‌మే అన్యాయం చేస్తోంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

రైట‌ర్ ర‌మ‌ణ కూడా ఇదే ఫీల‌వుతున్నాడ‌ట‌. ఇదిలా వుంటే 'ధ‌మాకా' మూవీలో 'ప‌ల్స‌ర్ బైక్' పాట‌ని పాపుల‌ర్ చేయ‌డంతో ర‌వితేజ అభిమానులు ఈ పాట‌ని యూట్యూబ్ లో తెగ చూసేస్తూ వైర‌ల్ చేస్తున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Dhamaka 
  • MassMahaRaja 
  • RaviTeja 
  • TrindhRao 
  • SreeLeela 
  • Ramana 
  • PrivateSong 
  • SriDeviSodacenter 
  • ComedyShow 
  • ConductorJhansi 
  • MovieNews 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS