• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హాస్పిటల్ నుంచి సాయిధరమ్...

హాస్పిటల్ నుంచి సాయిధరమ్ తేజ్ ట్వీట్.. వైరల్

By - Tupaki Desk
Update: 2021-10-03 13:41 GMT
ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ కోలుకున్నాడు. ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ తొలి సారి ట్వీట్ చేశాడు. ఆస్పత్రి బెడ్ పై రోగి దుస్తుల్లోనే ఈ ట్వీట్ చేయడం విశేషం. దీంతో అతడి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని.. సేఫ్ అని తెలిసి మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కోమాలో ఉన్నాడని రిపబ్లిక్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇక 'కొండపొలం' ప్రమోషన్ లో మాట్లాడిన ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ మాత్రం సాయిధరమ్ కోలుకుంటున్నాడని తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్ అవుతాడని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే సాయిధరమ్ తేజ్ ప్రమాదం జరిగిన తర్వాత తాజాగా ఈరోజు స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు. 'రైట్ హ్యాండ్ థంబ్ వేలును చూపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. 'నాపై , నా చిత్రం 'రిపబ్లిక్' పై మీ ప్రేమ, అప్యాయతకు కృతజ్ఞతలు అనే చిన్న పదం రూపంలో తెలియజేస్తున్నా.. త్వరలోనే కలుద్దాం' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ మెగా అభిమానుల్లో సంతోషం నింపుతోంది.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం అక్టోబర్ 1న విడుదలైన విషయం తెలిసిందే. ఇది మిశ్రమ స్పందను రాబట్టుకుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ కథనాయికగా నటించింది. జగపతిబాబు, రమ్యక్రిష్ణ కీలక పాత్రలు పోశించారు.
Tags:    
  • Republic 
  • Sai Dharamtej 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS