• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బక్క కమెడియన్ కమల్ ని...

బక్క కమెడియన్ కమల్ ని దాటేస్తాడా?

By - Tupaki Desk
Update: 2015-11-09 22:30 GMT
జబర్దస్త్ గేమ్ షో చూసే ప్రేక్షకులకు ధనరాజ్ గురించి కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. చీపురుపుల్లలాంటి శరీరంతో, కీచు గొంతుతో తనకంటూ సాధ్యమైన క్రియేటివ్ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తాడు. ధనరాజ్ ఈ మధ్య అడపాదడపా కొన్ని సినిమాలలో లీడ్ టైపు రోల్స్ సైతం పోషించాడు.

అయితే కంటెంట్ పరంగా ఎలావున్నా అసలు తన సినిమాలకు క్రేజ్ రాకపోవడంతో ధనరాజ్ ఆ వైపుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. స్పూఫ్ చేసినా, ఎన్ని వేషాలు వేసైనా తనకంటూ ప్రేక్షకుల నుండి గుర్తింపు తెచ్చుకోవాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా త్వరలో పనిలేని పులిరాజు అనే సినిమాతో మన ముందుకు రానున్నట్టు సమాచారం.

ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే అమీర్ ఖాన్ పి.కే కామెంట్ చేసిన ధనరాజ్ ఈ సినిమాలో ఏకంగా 13విభిన్న అవతారాలలో కనబడనున్నట్టు తెలుస్తుంది. ఈ వార్తే గనుక నిజమైతే దశావతారంలో కమల్ పోషించిన 10పాత్రల రికార్డుని మన ధనరాజ్ చేరిపెసినట్టే.. పోలిక కష్టంగా వున్నా ఇది నిజమండి.. నమ్మక తప్పదండి..  
Tags:    
  • Dhanraj 
  • Puli raju Movie 
  • Telugu NEWs 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS