• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శృతి హసన్ కు నామకరణం...

శృతి హసన్ కు నామకరణం చేసిన దేవి

By - Tupaki Desk
Update: 2015-07-26 05:54 GMT
మొన్నటికి మొన్న శ్రీమంతుడు ఆడియో వేడుకలో శృతి హాసన్ పై హాట్ కామెంట్ చేసిన దేవీ శృతి హాసన్ కి పేరు కూడా పెట్టాడట. వీరిద్దర మధ్య అంతుందా అని నోరెళ్లబెట్టకండి... దేవి పేరు పెట్టింది సినిమాలో శృతి హాసన్ పాత్రకి.

సినిమా షూటింగ్ కి ముందే మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుంటాయ్. అదే దారిలో శ్రీమంతుడు సినిమా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నపుడు దేవి ఓ పాట కోసం కొన్ని పదాలతో సరదాగా హమ్ చేస్తున్నాడట. అందులో నుండి వచ్చిందే చారుశీల అన్న పాట. అయితే ఈ పేరు దర్శకుడు కొరటాల శివకి తెగ నచ్చేసిందట. అప్పటికి కథ సిద్ధమయినా శృతి పాత్రకి పేరు పెట్టలేదట. దాంతో దేవి శృతి పాత్రకి నామకరణం చేసేశాడన్నమాట. ఏమైనా దేవి రచయితలపై బాగా ప్రభావం చూపిస్తున్నాడు. ఓ పక్క పాటలు రాసేస్తున్నాడు. ఇప్పుడేమో పాత్రకి పేరు పెట్టాడు. భవిష్యత్తులో ఏకంగా కథ రాసి సినిమా కూడా చేస్తాడేమో..!        
Tags:    
  • Devi Sri prasad 
  • Sruthi hassan 
  • Srimanthudu movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS