• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో బూతుపురాణంపై...

స్టార్ హీరో బూతుపురాణంపై రచ్చ

By - Tupaki Desk
Update: 2016-03-12 09:30 GMT
ఉపేంద్ర - సుదీప్ లాంటి స్టార్ హీరోలు మనకు బాగానే పరిచయం కానీ.. అక్కడ దర్శన్ పేరుతో ఇంకో స్టార్ కూడా ఉన్నాడు. అతడి గురించి మనకు పెద్దగా తెలియదు. ఒకప్పుడు మాంచి ఊపు మీదున్న ఈ స్టార్ హీరో ఈ మధ్య బాగా డల్ అయిపోయాడులెండి. దీనికి అతడి వ్యక్తిగత వివాదాలు ప్రధాన కారణం. తన భార్య విజయలక్ష్మితో అతడికి తీవ్ర విభేదాలున్నాయి. ఆమె మీద చేయి చేసుకుని 14 రోజులు పోలీస్ కస్టడీలో కూడా ఉండి వచ్చాడు దర్శన్. తన భార్యకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని దర్శన్ మీడియా ముందు ఆరోపణలు గుప్పించడం అప్పట్లో పెద్ద సంచలనం. దాదాపు ఐదేళ్లుగా దర్శన్ కు - విజయలక్ష్మికి వివాదం నడుస్తోంది.

ఇదిలా ఉంటే.. విజయలక్ష్మిని దర్శన్ బూతులు తిడుతున్నట్లుగా ఆడియో టేప్ వాట్సాప్ సహా కొన్ని సోషల్ వెబ్ సైట్లలో కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తోంది. అందులో దర్శన్ చాలా దారుణమైన బూతులు వాడాడు. జనాలకు ఇది మంచి ఎంటర్ టైన్ మెంట్ గా మారిపోయింది. ఐతే ట్విస్టు ఏంటంటే.. విజయలక్ష్మి మాత్రం అది దర్శన్ తననలా ఎప్పుడూ తిట్టలేదని.. తమ మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఎవరో కావాలనే దర్శన్ గొంతును ఇమిటేట్ చేసి లాభం పొందాలని చూస్తున్నారని ఆమె చెప్పడం విశేషం. ఈ వాయిస్ నిజంగా ఆ హీరోదేనా కాదా అన్నది తెలియడం లేదు కానీ.. విజయలక్ష్మి మాత్రం అది దర్శన్ వాయిస్ కాదని చెప్పడం విశేషమే. విజయలక్ష్మితో గొడవ కారణంగా దర్శన్ కెరీర్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి.. అతణ్ని బయటపడేయాలని సీనియర్ నటుడు అంబరీష్ తదితరులు ప్రయత్నిస్తున్నారు.
Tags:    
  • Darshan 
  • Scolding voice 
  • Wife 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS