• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిఖిల్ కి కీలకమే

నిఖిల్ కి కీలకమే

By - Tupaki Desk
Update: 2019-11-25 06:20 GMT
ఏదైనా ఒక సినిమా రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయితే ఆ సినిమా ఎఫెక్ట్ హీరో కెరీర్ మీద పడుతుంది. సరిగ్గా నిఖిల్ కి అదే జరిగింది. 'ముద్ర' అనే టైటిల్ తో కనిథన్ ను తెలుగులో రీమేక్ చేసాడు నిఖిల్. అయితే ఆ టైటిల్ ఇంకొకరిదంటూ రచ్చ జరిగింది. అప్పటికే ఓ డేట్ అనుకోని మళ్ళీ టైటిల్ మార్చి కొత్త డేట్ ఫైనల్ చేసుకున్నారు. ఏవో ఆర్ధిక ఇబ్బందుల వల్ల సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఆ తర్వాత కూడా ఓ రెండు మూడు డేట్స్ అనుకున్నారు. ఏవి బయటికి రాకముందే మళ్ళీ వెనక్కి వెళ్లారు.

ఇప్పుడు ఎట్టకేల కు ఈ నెల 29 న నిఖిల్ అర్జున్ సురవరంతో థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఇప్పుడు నిఖిల్ కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించనుంది. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా ఓ హిట్ కొట్టి 'కార్తికేయ 2' మొదలు పెట్టి కూల్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ తో సినిమా ను మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు కుర్ర హీరో. మరి నిఖిల్ ను ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ సినిమా అతనికి ఓ హిట్ ఇస్తుండా చూడాలి.
Tags:    
  • Arjun Suravaram Release Date 
  • Tollywood 
  • Tollywood news.Tollywood Latest Movie Updates 
  • Telugu Movie News 
  • Tupaki News 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS