• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'బిగ్ బాస్-5' పై క్రేజీ...

'బిగ్ బాస్-5' పై క్రేజీ అప్డేట్..!

By - Tupaki Desk
Update: 2021-05-08 08:30 GMT
తెలుగు బుల్లితెర పై వినోదం పంచే బిగ్ బాస్ రియాలిటీ షోకు క్రేజ్ మాములుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో క్రమం తప్పకుండా చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. బిగ్ బాస్ చూసే ప్రేక్షకులలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నారు. ఎలాగంటే బిగ్ బాస్ వీక్లీ ఓసారి రిపీట్ చేసుకొని చూసేవారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరిని పక్కనపెడితే షో చూడకపోయినా వీక్లీ ఎవరు ఎలిమినేట్ అయ్యారని కనుక్కుంటూ ఉండేవారు రెండోరకం. అలా కూడా ఉన్నారా అనే సందేహం కలగొచ్చు.. కానీ ఆ కోవకు చెందిన లిస్ట్ కూడా బాగానే ఉంది. అంటే సమయాన్ని బట్టి వారికి.. లేదా పనిలో నిమగ్నమై ఉండటం.. లాంటివి కారణాలతో అలా చూస్తుంటారు. అయితే త్వరలోనే బిగ్ బాస్ 5వ సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుందని ఇదివరకే స్టార్ మా యాజమాన్యం తెలిపింది. చూస్తుంటే నిజంగానే ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది. కానీ అవేం సందేహాలు అక్కర్లేదని టాక్.

ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ మొదలై విజయవంతంగా నాలుగు సీజన్లు సక్సెస్ అందుకుంది. ఈ రియాలిటీ షోను మొదటగా ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేసాడు. అనంతరం అక్కినేని నాగ్ లైన్ లోకి వచ్చాడు. ఇప్పుడు 5వ సీజన్ కూడా ఆయనే హోస్ట్. అయితే ఈ 5వ సీజన్ కోసం టీవీ జనాలు ఎప్పటినుందో ఎదురు చూస్తున్నారు. మధ్యలో కరోనా రావడంతో ఆల్ ప్రోగ్రాంస్ టైమింగ్స్ మారిపోయాయి. త్వరలోనే బిగ్ బాస్ మొదలవుతుంది అనేసరికి ఫ్యాన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరనే ఆసక్తి మొదలైంది. ఆ మధ్యలో బిగ్ బాస్ 5వ సీసన్ లో మీడియం స్టార్ లను దింపనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మోస్ట్ అవెయిటింగ్ బిగ్ బాస్.. ఈ ఏడాది ఆగష్టులో ప్రారంభం కాబోతుందని సమాచారం. అయితే ఈసారి యూట్యూబ్ స్టార్స్ - ఇంస్టాగ్రామ్ స్టార్స్ కూడా వస్తారనే తెలుస్తుంది. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ 4వ సీజన్ ఫాలో కానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ సీసన్ అసలు డేట్ ఎప్పుడు రాబోతుందా..!
Tags:    
  • Bigg Boss 5 
  • Telugu Bigboss 
  • Latest News 
  • Tollywood 
  • Movie News 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS