• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవర్ స్టార్ హీరోయిన్...

పవర్ స్టార్ హీరోయిన్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్..!

By - Tupaki Desk
Update: 2021-06-25 13:30 GMT
సినీ ఇండస్ట్రీలో మోడలింగ్ నుండి వచ్చి హీరోయిన్ గా అలరిస్తుంది కుర్రభామ నిధి అగర్వాల్. చిన్న వయసులోనే సినిమాలలో హీరోయిన్ అవ్వాలనే గోల్ తో కష్టపడి మొత్తానికి హీరోయిన్ అయిపోయింది. 2017లో బాలీవుడ్ మున్నా మైకేల్ సినిమాతో హీరోయిన్ గా మారిన నిధి.. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో వెంటనే పుట్టిన ప్లేస్ అయినటువంటి తెలుగు ఇండస్ట్రీ వైపు ఫోకస్ పెట్టింది. అయితే అమ్మడికి కావాల్సినంత అందం చందం ఉన్నా ఆవగింజ స్థాయిలో అదృష్టం కూడా ఉంటే బాగుండేదనిక్ అంటోంది. తెలుగు ఇండస్ట్రీలో నిధికి అదృష్టం అనేది ఇంతవరకు కలిసిరాలేదు.

ఇప్పటివరకు నిధి చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి. ప్రారంభంలో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాలతో ప్లాప్స్ అందుకున్న నిధి.. 2019లో ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. కానీ ఇస్మార్ట్ తో నిధికి ఎలాంటి గుర్తింపు రాలేదు. అయితే ఈ ఏడాది తమిళంలో నిధి చేసిన డెబ్యూ మూవీతో పాటు సెకండ్ మూవీ కూడా హిట్ అవ్వడం విశేషం. తమిళ హీరో శింబుతో ఈశ్వరన్, జయం రవితో భూమి సినిమాలు చేసింది. ఆ రెండు హిట్ అవ్వడంతో అమ్మడికి తమిళంలో వరుస ఆఫర్స్ వస్తున్నాయని టాక్.

ప్రస్తుతం అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది. అయితే తాను చేసే సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యాక హిట్ అయినా ఫట్ అయినా తనవంతు 100% ఎఫర్ట్స్ పెడతానని చెబుతోంది. నిధి మాట్లాడుతూ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం కూడా కంపల్సరీఅని చెప్పుకోస్తుంది. ప్రస్తుతం వయ్యారి చేతిలో రెండు తెలుగు సినిమాలు.. తమిళంలో ఓ సినిమా ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న హీరో మూవీలో నిధినే హీరోయిన్. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. తెలుగులో ఈ రెండు తప్ప వేరే సినిమాలు లేవు. కానీ త్వరలోనే అమ్మడు తమిళంలో బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మాగిల్ తిరుమెని సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలు కూడా ఓకే చేస్తోందని టాక్. ఈ లెక్కన నిధి తమిళంలో బిజీ అయిపోతుంది.
Tags:    
  • Nidhi Agarwal 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS