• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎద పొంగులతో ఆకలి...

ఎద పొంగులతో ఆకలి తీరుస్తున్న క్రాక్ సుందరి

By - Tupaki Desk
Update: 2020-04-13 10:50 GMT
సౌత్ సినీ ఇండస్ట్రీలోకి కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినీ లోకంలోకి బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి నేడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగుతుంది. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన శృతి, తమిళ, హిందీ బాషలలో కూడా హీరోయిన్ గా రాణిస్తుంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన శృతి తన తొలి సినిమాతోనే 'బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్'గా అవార్డు అందుకుంది. తెలుగులో చివరిగా కాటమరాయుడు సినిమాలో కన్పించిన ఈ అమ్మడు చాలా గ్యాప్ తర్వాత రవితేజ సరసన 'క్రాక్' సినిమాతో మళ్లీ రానుంది.

ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ లో ఉండిపోవడంతో బయట పెద్దగా కన్పించట్లేదు. మొదటినుండి తన గ్లామర్ తో, అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్న శృతి తాజాగా ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ లుక్స్ తో ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు అందుబాటులో ఉండే శృతి రీసెంట్ గా హాట్ ఫోటోను అప్లోడ్ చేసింది. ఈ ఫొటోలో అమ్మడు లుక్స్ తోనే ఫ్యాన్స్ గుండెలకు లాక్స్ వేస్తుంది. జాలువారిన కురులలో దాగిన చందమామ లాంటి ముఖంతో, మత్తుగొల్పే పెదాలతో పాటు ఎద పొంగులను అందించడానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్న ఆ పోజు చూసి ఫ్యాన్స్ అంతా శృతి మోజులో మునిగిపోయారు. ఇంకా నల్లని దుస్తులలో తెల్లని పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న శృతి తన పొందికైన ఎద పరువాలను కుర్రకారుకు ఎరగా వేస్తుంది. ప్రస్తుతం ఈ పోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Tags:    
  • Shruthi Hassan 
  • Telugu News 
  • Crack Movie 
  • Crack Movie Heroine 
  • Ravi Teja 
  • Photo Shoot 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS