• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ హీరో వైఫ్ సోద‌రికి...

స్టార్ హీరో వైఫ్ సోద‌రికి కోవిడ్ పాజిటివ్

By - Tupaki Desk
Update: 2021-12-31 07:31 GMT
మహేష్ బాబు మ‌ర‌ద‌లు.. నమ్రతా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ కు కోవిడ్-19 సోకింది. శిల్పా ప్ర‌స్తుతం స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు. ఇటీవల ఆమె తన నాలుగో రోజు క్వారంటైన్ నుండి ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో COVID పాజిటివ్!!! #డే4.. అందరూ సురక్షితంగా ఉండండి. దయచేసి టీకాలు వేయించండి. అన్ని నియమాలను పాటించండి... మీకు ఏది ఉత్తమమో మీ ప్రభుత్వానికి తెలుసు.. లాట్సాఫ్ ల‌వ్.. అంటూ ట్వీట్ చేశారు.

శిల్పా సోదరి నమ్రతా శిరోద్కర్ దీనిపై స్పందిస్తూ.. ``త్వరగా కోలుకోండి`` అని వ్యాఖ్యానించారు. నటి సంగీతా బిజిలానీ శిల్పాను ఆరోగ్య‌ప‌రంగా జాగ్ర‌త్త‌గా ఉంఆల‌ని సూచించారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు విషెస్ తెలిపారు. జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు. ఆమె త్వరగా కోసం ప్రార్థించారు. త్వ‌ర‌గా నయం అయ్యే శక్తి త‌న‌కు ఉందని అంతా అన్నారు.

ప్ర‌స్తుతం నమ్రత తన భర్త మహేష్ బాబుతో కలిసి దుబాయ్ లో విహారయాత్రకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే త‌న సోద‌రి శిల్పాతో క‌లిసి న‌మ్ర‌త దుబాయ్ యాత్ర‌కు వెళ్లారు. అప్ప‌ట్లో శిల్పా ఒక అందమైన పోస్ట్ ను రాసింది. ``ఉత్తమమైన క‌ల‌ర్ ఫుల్ భోజనాలు ఆనందిస్తున్నా``నని చెప్పింది. తన సోదరితో కలిసి మధ్యాహ్నాన్ని ఆహ్లాదంగా ఎంజాయ్ చేశానని తెలిపింది. తన కంటే మెరుగైన బ్రంచ్ ను ఎవరూ హోస్ట్ చేయలేరని కూడా అంది. ఇలా చేసినందుకు తన సోదరికి కృతజ్ఞతలు తెలిపింది. మనీష్ మల్హోత్రాను కూడా కలిశానని అతన్ని చూడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని హైదరాబాద్‌లో కూడా అతనిని కలవాల్సిన అవసరం ఉందని చెప్పింది.

శిల్పా శిరోద్కర్ గురించి చెప్పాలంటే.. హమ్- ఖుదా గవా- ఆంఖేన్ వంటి సినిమాల్లో కనిపించింది. ఆమె ఏక్ ముత్తి ఆస్మాన్ - సిల్సిలా ప్యార్ కా వంటి సీరియల్స్ లో కూడా కనిపించింది. మహేష్ బాబు పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాటలో న‌టించారు. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్ - జి. మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీతం ఎస్.థమన్ అందించారు. ఆర్.మధి సినిమాటోగ్రఫీ అందించారు. సర్కారు వారి పాట 1 ఏప్రిల్ 2022న విడుదల కానుంది.


Tags:    
  • Mahesh Babu 
  • Namrata Shirodkar 
  • Shilpa Shirodkar 
  • Covid 
  • Dubai 
  • Sarkaru Vaari Paata 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS