• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాములో రాముల...

రాములో రాముల కాపీనా..స్ఫూర్తినా?

By - Tupaki Desk
Update: 2019-10-31 05:34 GMT
కాపీకి స్ఫూర్తికి మ‌ధ్య స‌న్న‌ని లైన్ అడ్డు. అయితే ఇది కాపీనా? స‌్ఫూర్తినా? అన్న‌ది నిరంత‌రం హాట్ టాపిక్.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `అల వైకుంఠ‌పుర‌ములో` రెండు లిరిక‌ల్ వీడియో  సాంగ్స్ విడుద‌ల చేయ‌గా.. సెకెండ్ లిరిక‌ల్  రాములో రాముల పార్టీ సాంగ్ అయితే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అనురాగ్‌ కులకర్ణి-మంగ్లీ ఆల‌పించిన పాట‌కు అనూహ్య‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. యూట్యూబ్ లో రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. సౌత్ లోనే అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న పాట‌గా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సాంగ్ వివాదంలో చిక్కుకుంది.  ఈపాట‌ తెలంగాణ పోక్  సాంగ్ ను పోలి ఉంద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

`వ‌రంగ‌ల్లు చెరువు` అనే పాట ప‌ల్ల‌విని.. ఆ పాట‌లో కొన్ని లైన్లు కాపీ కొట్టిన‌ట్లు సోష‌ల్ మీడియాలో పెను దుమార‌మే రెగుతోంది. అలాగే పాట‌కు సంబంధించిన ట్యూన్స్ లిప్ట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లొస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో ఓ వ‌ర్గం  నెటిజ‌నులు రెండు పాట‌ల్ని పోలుస్తూ జోరుగా ట్రోల్ చేస్తున్నారు. వ‌రంగ‌ల్లు చెరువు ఫోక్ సాంగ్ ను  ఈఏడాది ఫిబ్ర‌వ‌రిలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు.  అక్క‌డ జోరుగా ట్రెండ్ అయింది. దాదాపు 60ల‌క్ష‌ల వ్యూస్ ద‌క్కాయి. అంటే ఆ పాట యూ ట్యూబ్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా మెప్పించిదో అర్ధ‌మ‌వుతోంది.

మ‌రి ఈ వివాదంపై సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో?  చూడాలి. కొంద‌రు టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు అప్పుడ‌ప్పుడు స్ఫూర్తిగా తీసుకుని త‌మ ట్యూన్స్ కి అనుగుణంగా మార్చుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు సంగీత ద‌ర్శ‌కుల‌పై కాపీ అనే ముద్రప‌డిన సంద‌ర్భాలున్నాయి. మ‌రి థ‌మ‌న్ అలాంటి ప్ర‌య‌త్నం చేసాడా?  లేక ఆ పాట‌తో సంబంధం లేకుండా  సొంత క్రియేటిటీతో రాములో రాముల‌ను క్రియేట్ చేసాడా? అన్న‌ది తెలియాలి. ఈ పాట‌ని కాస‌ర్ల శ్యామ్ ర‌చించారు.
Tags:    
  • Bunny Ramula Song 
  • Allu Arjun Singing Song 
  • Allu Arjun 
  • Stylish Star 
  • Trivikram Srinivas 
  • Sankranthi 
  • Ala Vaikuntpuram Lo 
  • First Single 
  • Tupaki Updates 
  • Tupaki News 

Similar News

నాలుగేళ్ల‌కు మ‌ళ్లీ ధూమ్ డైరెక్ట‌ర్ తెర‌పైకి!

2026-11-15 22:30 GMT

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

Copyright @2026

Powered by Blink CMS