• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ టీజర్స్.....

త్రివిక్రమ్ టీజర్స్.. పోలికలు చెప్పేస్తున్నారు..

By - Tupaki Desk
Update: 2018-08-16 04:49 GMT
ఘనంగా ప్రారంభిస్తారు.. టీజర్ తో సంచలనాలు సృష్టిస్తారు..కానీ ఆ తర్వాత సినిమాకెళ్తే అస్సలు ఆ సీన్లే ఉండవు.. కేవలం హైప్ తీసుకురావడం కోసమే టీజర్ కోసం ప్రత్యేక షాట్ లు తీస్తారు.. ఈ ఒరవడి కొద్ది కాలంగా టాలీవుడ్ లో వస్తోంది. ఇది అంతిమంగా ఆ సినిమా ఫ్లాప్ లకు కారణమవుతోంది..

మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ మూవీ విడుదలకు ముందు రిలీజ్ చేసిన టీజర్ సంచలనాలు సృష్టించింది. ‘స్పైడర్ ’ అనే చిన్న చీమ లాంటి రోబోట్ మహేష్ భుజంపైకి ఎక్కి పరిశోధనలో భాగం పంచుకున్నట్టు చూపించారు. కానీ తీరా సినిమాలోకి వెళితే ఆ బుల్లి రోబో లేదు.. అస్సలు కథకు రోబోకు సంబంధం లేదని ప్రేక్షకులు నిరుత్సాహ పడ్డారు.

ఇక అజ్ఞాతవాసి కోసం కూడా దర్శకుడు త్రివిక్రమ్ పలు సీన్లను టీజర్ కోసం ప్రత్యేకంగా షూట్ చేశాడు.. ఓ పాత షెడ్డులో కుర్చీని తిప్పుతూ పవన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కానీ తీరా సినిమాలోకి వెళితే..  ఆ సీన్ ను ఏదో టీజర్ లో చూపించాం కాబట్టి ఇరికించినట్టు కనిపించింది. ఎందుకంటే పవన్ చెప్పే ఆ సీరియస్ నెస్ డైలాగ్ వెనుక పెద్ద కారణాలు ప్రేక్షకులకు కనిపించలేదు.

ఇప్పుడు అదే త్రివిక్రమ్... ఎన్టీఆర్ తో అరవింద సమేత తీస్తున్నాడు. నిన్న విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వస్తోంది. చాలా మంది ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ టీజర్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. సేమ్ అజ్ఞాతవాసి టీజర్ లో చూపినట్టే పాత కుర్చీలు. ఓ పాడుబడ్డ ఇంటిలో హీరో భారీ డైలాగ్ చెప్పాడు. మరి ఈ సీన్లు ఎమోషన్లు సినిమాలో ఉంటాయా.? ఉండవా.? అన్నది సినిమా విడుదలైతే గానీ చెప్పలేని పరిస్థితి..
Tags:    
  • NTR 
  • Aravinda Sametha 
  • Telugu NEws 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS