• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  BB4 లో కాస్టింగ్‌ కౌచ్‌...

BB4 లో కాస్టింగ్‌ కౌచ్‌ హీరోయిన్‌!

By - Tupaki Desk
Update: 2020-07-10 06:45 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు కంటెస్టెంట్స్‌ కన్ఫర్మ్‌ అయ్యారట. ఆ జాబితాలో మరో హీరోయిన్‌ కూడా చేరింది. ఈసారి షోకు గ్లామర్‌ ఎక్కువగా యాడ్‌ చేసే ఉద్దేశ్యంతో యామిని భాస్కర్‌.. ప్రియా వడ్లమని.. హంసా నందిని.. శ్రద్దా దాస్‌ తో పాటు మరికొందరు హీరోయిన్స్‌ తో చర్చలు జరుపుతున్నారట. వీరిలో ఫైనల్‌ గా ఎవరు ఉంటారు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా మరో హీరోయిన్‌ రమ్య పసుపులేటిని కూడా సంప్రదించారట. తెలుగులో ఈమె ఇప్పటికే హుషారు ఇంకా ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు చిత్రాల్లో నటించింది. తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ పై తెరకెక్కిన ‘కమిట్‌ మెంట్‌’ అనే చిత్రంలో కూడా ఈమె నటించింది. ఆ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. త్వరలోనే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. కాస్టింగ్‌ కౌచ్‌ పై సినిమా అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల దృష్టి అంతా ఆ సినిమాపై ఉంది. దాంతో రమ్య పసుపులేటి కూడా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంది.

పై హీరోయిన్స్‌ తో పాటు రమ్య కూడా బిగ్‌ బాస్‌ షో లో ఉంటే రచ్చ రచ్చ గ్లామర్‌ ఖాయం. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లో బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అయ్యే అవకాశం ఉందంటున్నారు. హోస్ట్‌ విషయంలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. విజయ్‌ దేవరకొండ హోస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు. కాని హోస్ట్‌ విషయంలో ఎలాంటి మార్పు లేదనేది స్టార్‌ మా వర్గాల టాక్‌. హోస్ట్‌ ఎవరైనా ఈసారి గ్లామర్‌ మాత్రం ఓ రేంజ్‌ లో ఉండొచ్చు అంటున్నారు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tarun 
  • Tupaki News 
  • Mahesh Babu 
  • Tupaki Updates 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS