• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలీ ఇచ్చే ఇఫ్తార్ వాళ్లకే...

ఆలీ ఇచ్చే ఇఫ్తార్ వాళ్లకే పరిమితం

By - Tupaki Desk
Update: 2016-06-26 04:27 GMT
కమెడియన్ ఆలీ ఈ మధ్య అన్నీ చెడు సంఘటనల్లోనే వార్తల్లో నానాడు. మహిళలపై ఆలీ చేస్తున్న కామెంట్స్ దారుణంగా ఉంటున్నాయనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. యూట్యూబ్ ను బేస్ చేసుకుని ఆలీని తిట్టిపోసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే.. ఆయా హీరోయిన్లు మాత్రం ఈ కమెడియన్ మంచితనాన్ని వేనోళ్ల పొగిడారు. నవ్వించేందుకే తప్ప మనసులో వేరే దురుద్దేశ్యం ఉండదని చెప్పినా.. ఇలాంటి విషయాల్లో ఈ మధ్య ఆలీ బాగా తగ్గిన మాట వాస్తవమే. ఇదిలా ఉంటే ఆలీ మంచి మనసు గురించి బయట చాలా తక్కువ మందికి తెలుసని చెప్పాలి.

ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో సాధారణంగా సెలబ్రిటీలు ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ తమ తోటి సెలబ్రిటీలకే అయి ఉంటాయి. కానీ ఆలీ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నం. ఈ నెలలో ప్రతీ ఏటా ఆలీ తప్పకుండా ఇఫ్తార్ విందు ఇస్తూ ఉంటాడు. అది కూడా చాలా పెద్దస్థాయిలో అరేంజ్ చేస్తాడు. కేవలం పేద పిల్లలు.. లేని వారికోసమే ఈ ఇఫ్తార్ ను ఏర్పాటు చేయడం విశేషం. ఇవాళ అంటే జూన్ 26న ఆలీ ఇచ్చే ఇఫ్తార్ పార్టీ జరగనుంది. ఇలాంటి విషయాల్లో అందరికీ భిన్నంగా వ్యవహరించే ఆలీ.. ఆదర్శనీయుడు అనే చెప్పాలి.

Tags:    
  • Comedian Ali 
  • iftar party 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS