• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లిక్ క్లిక్‌ : హాట్‌...

క్లిక్ క్లిక్‌ : హాట్‌ బ్యూటీ క్యూట్‌ వర్కౌట్స్‌

By - Tupaki Desk
Update: 2021-06-28 17:30 GMT
హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌ పూత్‌ ఆర్ ఎక్స్ 100 సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. తెలుగులో ఈ అమ్మడు సినిమాలు.. వెబ్‌ సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. ఐటెం సాంగ్‌ లతో పాటు వరుసగా హాట్ పాత్రలను చేస్తూ వస్తున్న పాయల్‌ రాజ్‌ పూత్‌ నెట్టింట తన హాట్ ఫొటోలతో తన ఫాలోవర్స్ కు రెగ్యులర్ గా బ్యూటీ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది. అన్ని రకాల కాస్ట్యూమ్స్‌ లో ఈ అమ్మడు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇలా కనిపించింది.

పాయల్‌ రాజ్ పూత్‌ వర్కౌట్స్ ఫొటో షూట్‌ ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్లీవేజ్ షో తో పాటు థైస్ బ్యూటీని ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఈ అమ్మడు వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడి అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఉండటం వల్ల భవిష్యత్తులో మంచి నటిగా పేరు దక్కించుకుంటుందని స్టార్‌ గా వెలుగు వెలుగుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం పాయల్ ఏంజిల్ అనే తమిళ సినిమా లో నటిస్తుంది. అంతే కాకుండా తెలుగులో కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఈమె నటించిన డిస్కో రాజా మరియు అనగనగా ఓ అతిధి సినిమా లతో పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈమె వెబ్‌ సిరీస్‌ లతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Tags:    
  • Payal Rajput 
  • Payal Rajput Photoshoot 
  • Payal Rajput movies 
  • RX 100 
  • Disco Raja 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS