• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీ సినిమాలో...

రజినీ సినిమాలో మెగాస్టార్!!?

By - Tupaki Desk
Update: 2016-12-12 18:39 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వెల్ గా 2.0 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తయింది. మొదట 350 కోట్లు అనుకున్నా.. ఇప్పుడీ ప్రాజెక్టు బడ్జెట్ ని 400 కోట్ల రూపాయలకు చేర్చారు. మరిన్ని హంగులు అద్దడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నుంచి ఓ టాప్ హీరోను 2.0లో గెస్ట్ రోల్ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

రజినీ సినిమాలో ఫలానా హీరో నటించబోతున్నాడంటూ రకరకాల ప్రచారాలు జరిగాయ్ కానీ.. 2.0లో మెగాస్టార్ చిరంజీవిని నటింపచేయనున్నారనే టాక్ లేటెస్ట్ గా మొదలైంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఓ ఎపిసోడ్ సినిమాకి కీలకంగా కాగా.. ఆ ఎపిసోడ్ ను చిరంజీవి చేస్తే.. తెలుగులో ఈ చిత్రానికి బోలెడంత వర్త్ పెరుగుతుందని యోచిస్తున్నారట రోబో దర్శక నిర్మాతలు. ఇప్పటికే చిరును ప్రత్యేకించి అడగారట కూడా. అసలే రజినీకాంత్ సినిమా.. అందులోనూ శంకర్ తో నటించాలనే కోరికను గతంలోనే వెల్లడించిన చిరు.. వెంటనే ఈ ఆఫర్ ను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలైపోనుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

గతంలో కూడా చిరంజీవి-రజినీకాంత్ లు కలిసి రెండు సినిమాల్లో నటించారు. మాప్పిళ్లై (అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడుకి తమిళ్ రీమేక్)..  రవున వీరన్ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు 2.0 కోసం ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఈ రోల్ ను చిరంజీవితో కానీ.. మహేష్ బాబుతో కానీ చేయించాలని భావించారట. చివరకి చిరుకే మొగ్గారని.. కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ పాత్రను ఎవరు పోషించారనే విషయాన్ని చివరివరకూ బయటకు చెప్పే ఉద్దేశ్యం 2.0 నిర్మాతలకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసమే ఇదంతా అంటున్నారు లెండి.
Tags:    
  • Chiru 
  • Chiranjeevi 
  • Rajinikanth 
  • Telugu News 
  • Robo 2 Movie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS