• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు ప్రయోగం.. పొంచి ఉన్న...

చిరు ప్రయోగం.. పొంచి ఉన్న ప్రమాదం

By - Tupaki Desk
Update: 2017-05-12 07:31 GMT
మెగాస్టార్ చిరంజీవి సినిమాలోకి తిరిగి వస్తున్నారు అన్నప్పటినుండి  అందరిలోనూ యెస్ బాస్ ఈజ్ బ్యాక్ అనే భావమే ఉంది. ఖైదీ 150 తో అది ఋజువు అయ్యింది. ఈ సినిమాతో మళ్ళీ చిరు పూర్వ వైభవం తెచ్చి పెట్టింది. దాన్నితో మళ్ళీ సంశయంలో పడ్డారు చిరంజీవి. ఇప్పుడు తను నమ్ముకున్న కమర్షియల్ సినిమా వైపా లేక కథ బలం ఉన్న సినిమా వైపా అని ఆలోచిస్తూ.. చిరంజీవి రెండో దాన్నికి ఓటు వేశారు. అందుకే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే ఒక పోరాట యోధుడు కథతో వస్తున్నారు.

సినిమా కథ ఎంపిక బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు అతిగా ఆలోచించి కొత్త కొత్త ఆలోచనలతో తెలియని ప్రమాదాలు వైపు అడుగులు వేస్తున్నారు. ఈ సినిమా ఇంకా స్క్రిప్ట్ దశ లోనే ఉండటంతో నటీనటుల ఎంపిక కూడా జరగలేదు. అప్పుడే ఈ సినిమాని తమిళ్ తెలుగు లో ఒకే సారి విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు. అసలు  ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి అనే ఒక వీరుడు కథ మన తెలుగు వాళ్ళకే సరిగా తెలియదు ఇప్పుడు తమిళ్ లో కూడా ఈ కథతో వెళ్ళితే ఎలా ఉంటుందో అసలు చెప్పలేం. నిర్మాణ సంస్థ ఉద్దేశ్యం ఏంటి అంటే చిరంజీవికి తమిళ్ లో ఒకప్పుడు ఫాన్స్ బాగానే ఉన్నారు. ఇప్పుడు బాహుబలి లా మార్కెటింగ్ చేసి ఎక్కువ మందికి ఈ కథ చేరేలా చేద్దామనే ఆలోచన బాగానే ఉంది కానీ ప్రీ ప్రొడక్షన్ పూర్తి కానీ సినిమాని దాని విడుదల ఎలా చేద్దాం ఎవ్వరితో చేద్దాం ఎక్కడక్కడ చేద్దాం అని ఆలోచించడం కాస్త పేక మేడ కడుతునట్లు అనిపిస్తోంది.

మంచి కథ కథనం ఉంటే అది ఏ భాషైన చూస్తారని బాహుబలితో ప్రేక్షకులు ప్రూవ్ చేశారు. ఇప్పుడు చాలా మంది రెండు మూడు భాషలో విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారు అవసరం లేకపోయాన కూడాను. ఇప్పుడు రామ్ చరణ్ నిర్మాతగా సురేంద్ర రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా అదే చట్రం లో పడి కొట్టుకుపోతుంది. చూద్దాం మెగాస్టార్ దీనికి ఎలా ఉపయోగపడతారో లేక తమిళంలో కూడా తీసి  అనవరసంగా వాతలు పెట్టుకుంటారో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Uyyalawada Narasimha Reddy Bio Pic 
  • Tollywood Movies 
  • Telugu News 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS