• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బట్టలు, చెప్పులు ఖర్చే...

బట్టలు, చెప్పులు ఖర్చే అయిదుకోట్లు!

By - Tupaki Desk
Update: 2017-10-06 08:08 GMT
ఖైదీ నంబర్ 150తో తన స్టామీనా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు వచ్చిన భారీ రెస్పాన్స్ కు ఫుల్ ఖుషీ అయిపోయిన చిరు వెంటనే తన 151వ చిత్రం సరై నరసింహారెడ్డిని మొదలుపెట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు చిరంజీవి. కొణిదేల ఆర్ట్స్ పతాకం పై రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు నయతార - ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్లు - బిగ్ బి అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇంతవరుకు బాగానే ఉంది ఇటీవలే సెట్స్ పైకి రాని  ఈ సినిమా కోసం రామ్ చరణ్ బాగానే ఖర్చుపెడుతున్నట్లుగా తెలిసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించేందుకు చెర్రీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో సైరా నరసింహా రెడ్డి గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తోంది. రాయలసీమకి చెందిన స్వాతంత్ర సమరయోధుడు సరైనరసింహారెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి వాడబోతున్న చెప్పులు - క్యాస్ట్యూమ్స్ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి ఇద్దురు డిజైనర్లుని రప్పించి ఈ సినిమాలో ఉండే సన్నివేశాలకు తగ్గట్లుగా కాస్ట్యూమ్స్ వాటికి సరిపడా చెప్పులు రెడీ చెయిస్తున్నారట. ఇలా డిజైన్ చేయించినందుకు ఆ బాలీవుడ్ డిజైనర్లు దాదాపు అయిదుకోట్ల రూపాయులు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో కేవలం చెప్పులు - బట్టలు కోసమే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే ఊహాగానాలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో బలంగా వీస్తున్నాయి. మరి సైరా నరసింహారెడ్డిగా చిరంజీవి తన అభిమానుల్ని ఏ రీతిన అలరిస్తాడో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Narasimha Reddy Movie 
  • Telugu NEws 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS