• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #మెగా150 వెనక వ్యూహం.....

#మెగా150 వెనక వ్యూహం.. కరెక్టేనా?

By - Tupaki Desk
Update: 2016-12-31 11:30 GMT
మెగాస్టార్ చిరంజీవి మాస్ మసాలా మూవీ ఖైదీ నంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయిపోవడంతో.. ఇక పొంగల్ రిలీజ్ కి అన్నీ సిద్ధమైపోయినట్లే. జనవరి4న విజయవాడ వేదికగా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.

అయితే.. చిరు ఇలా మాస్ ఎంటర్టెయినర్ ఉన్న మూవీ ఎంచుకోవడం వెనక కారణం ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మొదట స్టాలిన్ టైపులో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ కోసం ఆలోచించారట చిరు టీం. అయితే.. ప్రజారాజ్యం ఫ్లాప్ కావడం.. ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో పొలిటికల్ గా చిరు ఇమేజ్ దెబ్బ తిన్న మాట వాస్తవమే. అలాంటి టైంలో ఇంకా కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతూ ఉన్న సమయంలో మెసేజ్ లు ఇస్తే జనాలు విమర్శించే అవకాశం ఉంది. పైగా చిరు గ్యాప్ ఇచ్చిన టైమ్ లో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబులు తమ క్రేజ్ విపరీతంగా పెంచేసుకున్నారు.

ఇప్పుడు చిరు రీఎంట్రీ అంటే.. ఆ స్థాయికి మించి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ బాలయ్య తన 100వ మూవీగా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక చిత్రాన్ని ఎంచుకుంటే.. చిరు మాత్రం 150వ సినిమాగా తనకు మెగాస్టార్ ఇమేజ్ అందించిన మాస్ మూవీనే నమ్ముకున్నారు. ఈ మూవీలో రైతులు.. నీటి సమస్యలపై మెసేజ్ ఉన్నా.. ఇది మాస్ జోనర్ లోకి వచ్చే మూవీనే. ఇప్పుడు ఖైదీ-శాతకర్ణిల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న సమయంలో.. ఖైదీ సక్సెస్ సాధించగలిగితే చిరు అండ్ కో ప్లాన్ వర్కవుట్ అయినట్లే. తేడా వస్తే మళ్లీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషిస్తున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Khaidi No 150 Movie 
  • Telugu NEWs 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS