• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్తసంవత్సరకానుక:...

కొత్తసంవత్సరకానుక: రత్తాలుతో రచ్చకి రెడీనా

By - Tupaki Desk
Update: 2016-12-30 05:00 GMT
సింగిల్ నెంబర్ సాంగ్స్ తో ఖైదీ నెంబర్ 150 యూ ట్యూబ్ లో హంగామా చేస్తున్న సంగతి తెలిసినదే. మొదటిగా విడుదల చేసిన అమ్మడు లెట్స్ డు కుమ్ముడు రీసెంట్ గా 7మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేస్తే ఇటీవల విడుదల చేసిన యు అండ్ మీ ఆనతికాలంలోనే మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఈ కాన్సెప్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సినిమాలో వున్న ఐటెం సాంగ్ ని కూడా ఇదే పద్ధతిలో విడుదలచెయ్యడానికి నిర్ణయించారు. అది కూడా కొత్త సంవత్సర కానుకగా అభిమానులకు అందించడం విశేషం. ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన ఐటెం సాంగ్ లో నటి లక్ష్మిరాయ్ చిందేసిన సంగతి తెలిసినదే. రత్తాలూ అంటూ మొదలయ్యే ఈ సాంగ్ రచ్చ లేపుతుందని అందరూ భావిస్తున్నారు. దేవి ఎలానో ఐటెం సాంగుల స్పెషలిస్ట్ గాబట్టి అంచనాలు మరింత పెరగడం సహజం.

ఇక ఐదవపాట సిట్యుయేషనల్ సాంగ్ కాబట్టి డైరెక్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేసే అవకాశం వుంది. ఈ ఈవెంట్ జనవరి 4న విజయవాడలో ఘనంగా జరగనుంది. మీ అన్నయ్యని, మీ బాస్ ని తిరిగి చిత్రసీమకి ఆహ్వానించమని చరణ్ ఇప్పటికే సందేశంపంపడం తెలిసినదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Khaidi No 150 Movie 
  • Telugu NEWs 

Similar News

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

Copyright @2026

Powered by Blink CMS