• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిహారిక పెళ్లితో...

నిహారిక పెళ్లితో స్నేహాన్ని బంధుత్వంగా మార్చిన మెగాస్టార్!!

By - Tupaki Desk
Update: 2020-06-19 11:50 GMT
మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్ అయిందని మెగా అభిమానులు అంతా హ్యాపీగా ఉన్నారు. అయితే నిహారిక పెళ్లి సెట్ చేసింది మాత్రం మెగాస్టారేనట. మాములుగా నిహారిక చిరంజీవిని పెద్ద డాడీ అని పిలుస్తుంది. చిరు కూడా నిహారికని సొంత కూతురులానే చూస్తారు. అందుకే నిహారిక పెళ్లి బాధ్యతలు కూడా తీసుకొని ఈ పెళ్లి సెట్ చేసాడట. అసలు ఈ పెళ్ళికి సంబందించి ఏం జరిగింది అనేది అందరిలో ఆసక్తి రేపుతున్న ప్రశ్న. నిజానికి నిహారికకు కాబోయే భర్త చైతన్య తల్లి జె.పద్మ తండ్రి గుణ వెంకటరత్నం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు అప్పట్లో మంచి స్నేహితులట.

వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడం వలన పద్మ పెళ్ళైన నాటి నుంచే చిరంజీవికి, చైతన్య ఫాదర్ ప్రభాకర్ రావు మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ కుటుంబ బాగోగులు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక కొద్దిరోజుల క్రితం ప్రభాకర్ రావు మాటలో మాటగా తన కొడుకుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నానని చిరుతో అన్నారట. ఆ విషయం గురించి బాగా ఆలోచించిన చిరంజీవి ఎవరికో ఎందుకు తన కుమార్తె నిహారికని ఇచ్చి చేస్తే అన్నివిధాలా బాగుంటుందని అనుకున్నారట. ఆ వెంటనే చిరంజీవి ఈ పెళ్లి ప్రపోజల్ ని ప్రభాకర్ రావుకు తెలిపారు.

ప్రభాకర్ సంతోషించి ఇన్నేళ్ల స్నేహం బంధుత్వంగా మారడం ఆనందంగా ఉందని వెంటనే ఈ పెళ్లికి ఓకే అన్నారట. అలా మెగాస్టార్ సొంత కూతురిలా అన్ని ఆలోచించి నిహారిక పెళ్లి సంబంధాన్ని కుదిర్చారట. చిరంజీవి మాములుగానే తన అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ళ బాగోగులు చూసుకుంటారట. ఎప్పటికప్పుడు ఏ అవసరమున్నా తీరుస్తారని.. ఏ సమస్య ఉన్న ముందుండి పరిష్కరిస్తారని కుటుంబ సభ్యులు చెబుతుంటారు. ఇక మెగాస్టార్ ఇటీవలే సినీ ఇండస్ట్రీ విషయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఇక నిహారిక చైతన్యల పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందట.
Tags:    
  • Chiranjeevi 
  • niharika marriage 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS