• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్ మనసున్న హీరో...

స్టార్ మనసున్న హీరో మెగాస్టార్..

By - Tupaki Desk
Update: 2020-04-08 09:52 GMT
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నెలకొల్పి ఆపదలో ఉన్న ఎంతోమందిని ఆదుకుంటున్నారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పని లేకుండా పోయిన సినీ  కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసాడు. ఈ ఛారిటీకి ప్రతి ఒక్క హీరో తన వంతుగా ఆర్ధిక సాయం అందించడానికి ముందుకొచ్చారు. తాజాగా మెగాస్టార్ గుంటూరు జిల్లా చిరంజీవి అంజనా మహిళా సేవా సంస్థ అధ్యక్షురాలుగా సేవలందిస్తోన్న కుమారి రాజనాల వెంకట నాగలక్ష్మి గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారట. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె గుండె ఆపరేషన్‌ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసారట. ఇప్పటికే చిరంజీవి గుంటూరు నుండి నాగలక్ష్మిని హైదరాబాద్‌ కు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఇక్కడ ఫేమస్ హార్ట్ సర్జన్‌తో ఆమె గుండె ఆపరేషన్‌కు సంబంధించిన అన్నీ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారట. రేపు ఆమెకు గుండె ఆపరేషన్ చేసే అవకాశాలున్నాయి. అంతేకాదు హైదరాబాద్‌ లో నాగలక్ష్మికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చిరంజీవి చూసుకుంటా ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య విషయాలు కనుక్కుంటున్నారట. మొత్తానికి మెగాస్టార్ చిరు తన అభిమానుల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ద తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆనందం కలిగిస్తోంది. స్టార్ హీరోనే కాదు స్టార్ లాంటి మనసు కూడా మెగాస్టార్ కలిగి ఉన్నాడని అభిమానులు, ప్రముఖులు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
Tags:    
  • Chiranjeevi Helps to Heart Patient Naga Lakshmi 
  • Chiranjeevi 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Chiru 152 
  • Tollywood Movie News 
  • Telugu Movie News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS