• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిన్మయి వెర్షన్ కరెక్టే...

చిన్మయి వెర్షన్ కరెక్టే కానీ..

By - Tupaki Desk
Update: 2017-10-06 11:06 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తను మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి అన్న సంగతి తెలిసిందే. దీనికి పవన్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత రావడం.. ఆమె దానిపై క్లారిటీ ఇవ్వడం.. ఆ విషయం సద్దుమణగడం జరిగాయి. కానీ మళ్లీ ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం సింగర్ చిన్మయి. నేరుగా రేణూ పేరు ప్రస్తావించకపోయినా.. రేణూ దేశాయ్ అపాలజీ చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని.. క్లారిటీ ఇవ్వడాన్ని చిన్మయి ప్రస్తావించింది.

సోషల్ మీడియాలో మహిళల పరిస్థితిని చిన్మయి గుర్తు చేసింది. తనకు జరిగిన విషయాన్ని కూడా ఇందులోకి లాగింది చిన్మయి. నేరుగా చెప్పకపోయినా.. సుచీలీక్స్ ను ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ 'మార్చ్ 2017 నుంచి నేను ఇలా వేధింపులకు గురయ్యాను. ఇది వేరే విషయమే. కానీ ఒకే విషయంపై ఎంతగా వేధింపులకు గురి చేస్తారో అనుభవించాను. నేను మరింత స్ట్రాంగ్ అయేందుకు ఈ సంఘటన ఉపయోగపడింది' అని చెప్పింది చిన్మయి. అయితే.. రేణూ దేశాయ్ విషయంలో రియాక్ట్ అయింది పవన్ ఫ్యాన్స్ మాత్రమే. కానీ చిన్మయికి సోషల్ మీడియా వ్యాప్తంగా మాటలు వచ్చాయి.

ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కి లింక్ అయిన సంఘటనకు దానికి ముడి పెట్టడంతో.. చిన్మయిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ క్లారిటీ ఇచ్చాడు. 'చిన్మయికి సార్ అంటే ఎంతో గౌరవం. అలాంటి మనిషి ఆయనను ఎందుకు విమర్శిస్తుంది. అసలు తను చెప్పిన విషయంలో సార్ కి ఎలాంటి లింక్ లేదు' అంటూ పవన్ పేరు చెప్పకుండానే.. తమకు ఆయనంటే ఎంతో గౌరవం అని చెప్పాడు రాహుల్ రవీంద్రన్.
Tags:    
  • Chinmayi 
  • Pawan Kalyan Fans 
  • Telugu NEws 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS