• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త వ్యాపారం...

కొత్త వ్యాపారం మొదలుపెట్టిన చిన్మయి

By - Tupaki Desk
Update: 2015-08-28 04:16 GMT
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నయా బిజినెస్‌ లోకి ప్రవేశించింది. హేకా స్టూడియోస్ పేరుతో ఆర్కిటెక్చర్ & ఇంటీరియయర్ డిజైన్ స్టూడియో సంస్థను ప్రారంభించింది. ఇంటీరియర్ డిజైనింగ్ లో వ్యాపారం ప్రారంభించడం చిన్మయికి డ్రీమ్. ఇప్పుడు దాన్ని సాధ్యం చేసుకుంది.

ఇద్దరు ప్రతిభావంతులైన ఆర్కిటెక్ట్‌ లను కలిసిందట గతంలో. ఆ ఇద్దరి ట్యాలెంట్‌ కు ముగ్ధురాలైన చిన్మయి.. వారితో స్నేహం చేయడమే కాక.. ఈ సెగ్మెంట్‌ లో వ్యాపారం స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. కొంతకాలం రీసెర్చ్ చేసి.. చివరకు హేకా స్టూడియోస్ అంటూ.. న్యూ బిజినెస్ మొదలుపెట్టేసింది. ఇంటీరియర్ డిజైనింగ్‌ తో అద్భుతాలు చేయచ్చని, ఇలాంటి ఎన్నో కాన్సెప్ట్‌ లను అందిస్తామంటోంది చిన్మయి.

ఈ ట్యాలెంటెడ్ సింగర్ గతంలో కూడా ఓ బిజినెస్ స్టార్ చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తోంది. ట్రాన్స్‌లేషన్ సర్వీసులను నిర్వహించే ఆ కంపెనీ పేరు బ్లూ ఎలిఫెంట్. ఇప్పుడీ కంపెనీలో 3వేల మంది ట్రాన్స్‌ లేటర్లు, 150కిపైగా భాషలకు సంబంధించిన అనువాద సర్వీసులు నిర్వహిస్తుంటారు. ఇంత మందికి ఉపాధి కల్పించడమంటే మాటలా.. మనస్ఫూర్తిగా చిన్మయికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Tags:    
  • CHinmayi sripada 
  • Telugu NEWs 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS