• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎందరో వెధవలు.. అంటున్న...

ఎందరో వెధవలు.. అంటున్న సింగర్

By - Tupaki Desk
Update: 2018-10-07 07:47 GMT
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న #మీటూ కాంపెయిన్ లో పలువురు భారతీయ సెలబ్రిటీలు కూడా జాయిన్ అయ్యి తమకెదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ గా మాట్లాడుతున్నారు.  గతంలో ఎవరైనా మహిళలు ఇలా మాట్లాడితే బాధితులను చులకనగా చూడడం జరిగేది.  కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది.  వేధింపులకు గురైన వారికి చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు.

తాజాగా పాపులర్ సింగర్ - డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద #మీటూ కాంపెయిన్ లో భాగంగా గతంలో తనకెదురైన ఇబ్బందికర సంఘటనలను వివరించింది.  చిన్మయి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడిస్తూ "నా వయసప్పుడు 8 ఏళ్ళో 9 ఏళ్ళో ఉంటాయి. నేను అప్పుడు నిద్రలో ఉన్నా. మా అమ్మ ఒక డాక్యుమెంటరీ రికార్డింగ్ సెషన్ ను సూపర్వైజ్ చేస్తోంది. అంతలో ఒక ప్రీస్ట్ వస్త్రధారణ లో ఉన్న ఒక అయన నా ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు పెట్టడం నాకు తెలియడం తో మెళకువ వచ్చింది.  అమ్మకు 'ఆ అంకుల్ బ్యాడ్ అని చెప్పా'.  ఈ సంఘటన జరిగింది శాంతోం కమ్యూనికేషన్స్ అనే స్టూడియోలో ఆ స్టూడియో ఇప్పటికీ ఉంది."

ఇక మరో ట్వీట్ లో "నా వయసప్పుడు 19 ఉంటుందేమో.. మరో సారి చాల్..ఆ..ఆ..ఆ  గౌరవప్రదమైన పెద్దవయసు వ్యక్తి ఒక పనిమీద నన్ను తన ఆఫీసుకు పిలిచాడు. మా అమ్మ నాతో అక్కడికి వచ్చింది.  కానీ అయన నన్ను ఒక్కదాన్ని లోపలికి పిలిచాడు.  అప్పటివరకూ ఆయన మాతో ఎంతో గౌరవంగా ఉండడంతో మాకేమీ అనుమానం రాలేదు.  లోపలికెళ్ళగానే నావెనక వచ్చి నన్ను కౌగలించుకున్నాడు. నన్ను పైన తడిమాడు."

ఇంతే కాదు ఆన్లైన్ వేధింపుల గురించి కూడా చిన్మయి వెల్లడించింది.  ప్రశాంత్ అనే యూట్యూబ్ రివ్యూయర్ తనకు ఫేక్ సపోర్ట్ ఇస్తూ 'స్వీట్ హార్ట్' అని సంభోదించడంతో అలా పిలవొద్దని చెప్పిందట.  అప్పటినుండి చిన్మయికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం మొదలుపెట్టాడట.
Tags:    
  • Chinmayi 
  • Sexually Harassed 
  • Telugu NEws 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS