• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మేకింగ్ వీడియోః ‘చావు...

మేకింగ్ వీడియోః ‘చావు కబురు..’ భలే జోష్ గా చెప్పేశారు పో..!

By - Tupaki Desk
Update: 2021-03-16 10:25 GMT
కార్తికేయ - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా రాబోతున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కించిన ఈ మూవీని బ‌న్నీవాసు, అల్లు అర‌వింద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వ‌హించ‌డంతో ఈ చిత్రానికి మంచి హైప్ వ‌చ్చింది.

తాజాగా.. ఈ సినిమాలోని ఓ పాట‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్‌. ‘‘ఎట్టాగా పుట్టావురో.. అట్టాగే పోతావురో.. ఉన్న‌న్నాళ్లూ పండ‌గ‌చేసి పాడెక్కెయ్ రో.. మై నేమ్ ఈజ్ రాజు’’ అంటూ సాగిపోయే ఫాస్ట్ బీట్ కేక పెట్టిస్తోంది. జీవిత పరమార్థాన్ని నాలుగు ముక్కలో చెప్పేసిన ఈ సాంగ్.. ఎలా బ‌త‌కాలో కూడా గీతోప‌దేశం చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేసేయండి.



Full View
Tags:    
  • Karthikeya 
  • New movie 
  • Chavu Kaburu Challaga 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS