• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో టాక్‌: తెలంగాణ...

వీడియో టాక్‌: తెలంగాణ ఐటెం బాంబ్‌

By - Tupaki Desk
Update: 2015-10-10 06:03 GMT

Full View
గానా.. గానా.. తెలంగాణా.. అంటూ ఐటెం బాంబ్‌ గా మారిపోయింది రెడ్‌ హాట్‌ బ్యూటి ఛార్మి కౌర్‌. ప్రస్తుతం అమ్మడి చేతిలో జ్యోతిలక్ష్మి సినిమా తరువాత ఒక్క సినిమా కూడా లేదు. ఆ సినిమా ఫట్టనడంతో ఇటు మనీతో పాటు అటు క్రేజ్‌ కూడా కాస్త దెబ్బతినేసింది. అందుకేనేమో ఇప్పుడు సడన్‌ గా ఈ తెలంగాణ ఐటెం బాంబ్‌ అవతారం ఎత్తేసింది అమ్మడు.

అప్పట్లో తమిళంలో విక్రమ్‌ సినిమాలో ఒక ఐటెం నెంబర్‌ చేస్తున్నా అంటూ షూటింగ్‌ స్పాట్‌ నుండి తెగ ట్వీట్లేసింది ఛార్మి. గుర్తుందా? ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహిస్తున్న ''10 ఎన్రాదుకుళ్ళ'' సినిమాల్లో అమ్మడు విక్రమ్‌ సరసన ఈ ఐటెం నెంబర్ చేస్తోంది. యథావిథిగా తన ఒంపుసొంపులను బాగానే వడ్డించేసిందిలే. ఏ మాత్రం మొహమాట పడకుండా అందాలను ఆరబోసింది. అయితే ఈ పాటను చూడ్డానికి ఎంత హాట్‌ గా ఉందో.. వింటే కూడా.. అలాగే ఉంది.. ముఖ్యంగా గానా గానా తెలంగాణ అంటుంటే.. అసలు తమిళ సినిమాలో ఈ కొత్త రాష్ట్రం ప్రస్తావనతో ఒక పాట పెట్టేశారేంటబ్బా అనే సందేహం వచ్చేస్తోంది.

ఇకపోతే '10 ఎన్రాదుకుళ్ళ'' సినిమాలో విక్రమ్‌ - సమంత జంటగా నటిస్తున్నారు. ఇదొక రోడ్‌ ట్రావెల్‌ లో సాగే యాక్షన్‌ స్టోరి. ఇప్పటికే ట్రైలర్ కు విపరీతమైన క్రేజ్‌ వచ్చేసింది. అక్టోబర్‌ 21న తమిళ వర్షెన్‌ రిలీజ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది కాని.. తెలుగులో మాత్రం చేస్తోందీ లేనిదీ ఇంకా తెలియదు.
Tags:    
  • Charmi 
  • Vikram 
  • 10 Endrathukulla Movie 
  • Telugu NEws 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS