• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందరి కళ్లూ ‘చల్’ వేడుక...

అందరి కళ్లూ ‘చల్’ వేడుక మీదే

By - Tupaki Desk
Update: 2018-03-25 06:25 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాల వేడుకల్లో పాల్గొనడమే గగనం. ఇక వేరే వాళ్ల సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు రావడం అంటే మరీ అరుదు. పైగా తన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఒక వేడుకకు వస్తున్నాడంటే ఆసక్తి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? అందుకే ఈ రోజు సాయంత్రం జరగబోయే ‘చల్ మోహన రంగ’ ప్రి రిలీజ్ వేడుక కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చివరగా పవన్-త్రివిక్రమ్ పాల్గొన్న వేడుక ‘అజ్ఞాతవాసి’దే. ఆ తర్వాత ఇద్దరూ అడ్రస్ లేరు. పవన్ రాజకీయ కార్యకలాపాల్లో మునిగిపోగా.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్టు పనిలో పడిపోయాడు. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరూ కలిసి ఒక సినిమా వేడుకలో పాల్గొంటుండటం విశేషమే.

‘చల్ మోహన రంగ’కు పవన్-త్రివిక్రమ్ నిర్మాతలు కూడా అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ ఉమ్మడి ప్రొడక్షన్లో వస్తున్న తొలి సినిమా గురించి ఇద్దరూ ఏం మాట్లాడతారు.. నితిన్ గురించి ఎలా స్పందిస్తారు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంకా నితిన్ తన ఆరాధ్య కథానాయకుడిపై ఎలా అభిమానాన్ని చాటుకుంటాడన్నది కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించే విషయమే. ‘రౌడీఫెలో’ లాంటి వైవిధ్యమైన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కృష్ణ చైతన్య రూపొందించిన ‘చల్ మోహన రంగ’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే ఈ చిత్ర ప్రమోషన్ జోరు పెంచి మరింత హైప్ తీసుకురావాలనుకుంటోంది చిత్ర బృందం. అందుకే ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ తోడ్పడుతుందని భావిస్తున్నారు.

 
Tags:    
  • Nithin 
  • Megha Akash 
  • Chal Mohan Ranga Movie 
  • Chal Mohan Ranga 
  • Telugu NEws 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS