• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రీ రిలీజ్ బిజినెస్ లో...

ప్రీ రిలీజ్ బిజినెస్ లో బెస్ట్ గా నిలిచిన 'చావు కబురు చల్లగా'

By - Tupaki Desk
Update: 2021-03-18 05:30 GMT
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో యువ హీరో కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ''చావు కబురు చల్లగా''. పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రేపు మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ అంటూ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించారు. ఈ నేపథ్యంలో 'చావు కబురు..' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది.

'చావు క‌బురు చ‌ల్ల‌గా' చిత్రానికి అన్ని క‌లుపుకొని ఇప్ప‌టికే దాదాపుగా 13.5 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింద‌ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి పోగా, సుమారు 4.5 కోట్ల లాభాల‌తోనే విడుద‌ల అవుతుంద‌ని స‌మాచారం. ఇది కార్తికేయ కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిగ‌ర్స్ తో వస్తున్న సినిమా అని చెప్పవచ్చు. ఇక 'చావు కబురు..' స్టోరీ విషయానికొస్తే భర్త చనిపోయిన మల్లికని ప్రేమలో పడేయడానికి ట్రై చేసే బస్తీ బాలరాజ్ కథే ఇది. వినూత్న‌మైన ఈ క‌థ‌ని హాస్య‌పూరిత‌మైన క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు కౌశిక పేగ‌ళ్ల‌పాటి ఈ సినిమాని సిద్ధం చేశాడని తెలుస్తోంది. మరి కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • Allu Arjun 
  • Chaavu Kaburu Challaga Pre Release Event 
  • Navdeep 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS