• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అల' వాళ్ళిద్దరూ...

'అల' వాళ్ళిద్దరూ కనిపిస్తారా బన్నీ ?

By - Tupaki Desk
Update: 2019-11-13 15:26 GMT
అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' నుండి రేపు మూడు సాంగ్ టీజర్ రిలీజ్ కానుంది. ముందుగా టీజర్ వదిలి కొన్ని రోజుల తర్వాత ఫుల్ ఆడియో సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. అయితే ఇప్పటికే సినిమాలో రెండు పాటలు పెద్ద హిట్టవ్వడం, మిలియన్ వ్యూస్ సాదిస్తూ దూసుకుపోతుండటంతో ఈ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

అయితే రేపు బాలల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సాంగ్ టీజర్ ఇద్దరు గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వనున్నారని ఓ లీక్ వదిలారు మేకర్స్. చిల్డ్రన్స్ డే అవ్వడం పైగా   OMGDaddy అంటూ డాడీ మీద వచ్చే సాంగ్ కావడంతో ఆ గెస్టులు మరెవరో కాదు బన్నీ ఇద్దరు పిల్లలే అని తెలుస్తుంది. అల్లు అయాన్, అల్లు ఆర్హ టీజర్ లో కనిపించి ఈ సాంగ్ కి ఎట్రాక్షన్ గా నిలవనున్నారని సమాచారం.

మరి ఈ సాంగ్ టీజర్ లో నిజంగానే బన్నీ తో కలిసి అల్లు వారసులు కనువిందు చేస్తారా అన్నది మరి కొన్ని గంటల్లోనే తెలిసిపోతుంది. రేపు ఉదయం పది గంటలకు ఈ సాంగ్ టీజర్ యూట్యూబ్ లో విడుదల కానుంది. మరి ఈ సాంగ్ తో బన్నీ భారీ వ్యూస్ తో మరో రికార్డు నెలకొల్పుతాడనే అనిపిస్తుంది.
Tags:    
  • Allu Arjun 
  • Ala Vaikuntapuram Lo 
  • Pooja Hegde 
  • Trivikram Srinivas 
  • Pongal Release 
  • Tupaki News 

Similar News

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

Copyright @2026

Powered by Blink CMS