• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వనటుడి సినిమాలో...

విశ్వనటుడి సినిమాలో బ్రహ్మీ విశ్వరూపం

By - Tupaki Desk
Update: 2016-04-27 13:30 GMT
లెజెండరీ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు కొత్త సినిమాకి సిద్ధమైపోతున్నారు. కమల్ మూవీ అంటే దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టోరీ నుంచి కేరక్టరైజేషన్ వరకూ ప్రతీదీ విభిన్నంగా ఉంటూ.. ఎప్పటికప్పుడు తన నటనా సామర్ధ్యాన్ని ప్రదర్శించేందుకు తపించడం కమల్ హాసన్ స్పెషాలిటీ.

టీకే రాజీవ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా ఓ త్రిభాషా చిత్రం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 28న షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ మూవీ.. ఫుల్ లెంగ్త్ కామెడీ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణతో పాటు.. కమల్ కూతురు శృతి హాసన్ కూడా నటిస్తోంది. ఈ విశ్వనటుడి సొంత బేనర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ - లైకా ప్రొడక్షన్స్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

కమల్ నటిస్తున్న ఈ కామెడీ మూవీలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందంను కీలక పాత్రకోసం తీసుకున్నారట. ఈ సినిమా మొత్తానికి కమల్ కాకుండా..  బ్రహ్మీ రోల్ హైలైట్ అవుతుందని అంటున్నారు. బ్రహ్మానందం కెరీర్ లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే పాత్ర ఇది అనే టాక్ వినిపిస్తుంది. మరి కెరీర్ లో అత్యంత కీలకమైన నిరూపించుకోవాల్సిన దశలో ఉన్న బ్రహ్మానందంకు.. విశ్వనటుడు కమల్ సినిమాలో విశ్వరూపం చూపించే అవకాశం రావడం అంటే లక్కీఛాన్స్ అనాల్సిందే.
Tags:    
  • Brahmanandam 
  • Kamal Haasan 
  • Telugu NEws 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS