• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్‌ కు కరోనా...

హీరోయిన్‌ కు కరోనా టెస్ట్‌ కిట్ పంపిన హీరో

By - Tupaki Desk
Update: 2021-07-04 09:56 GMT
గత ఏడాది ఇండియాలో కరోనా కేసులు ప్రారంభం అయిన సమయంలో టెస్టులు నిర్వహించేందుకు కనీసం రెండు మూడు రోజుల సమయం పట్టేది. ఆ సమయం మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కరోనా టెస్టింగ్ కిట్స్ తో సొంతంగానే కరోనా నిర్థారణ పరీక్షలు చేసుకోవచ్చు. కొన్ని నిమిసాల వ్యవధిలోనే టెస్ట్‌ ఫలితాలు వస్తున్నాయి. ఇది చాలా మెరుగ్గా మరియు ఎక్కువ శాతం నిజమైన ఫలితాలను అందిస్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరి వద్ద ప్రస్తుతం ఈ కరోనా టెస్టింగ్‌ కిట్ లు ఉంటున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు ఈ టెస్టింగ్‌ కిట్స్ ను కలిగి ఉంటున్నారు. ఏ చిన్న అనుమానం కలిగినా.. ఎటైనా వెళ్లి వచ్చినా కూడా వెంటనే వారు సొంతంగానే కరోనా టెస్ట్‌ చేసుకుంటున్నారు.

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తన స్టాఫ్‌ తో పాటు ఇండస్ట్రీలో చాలా మందికి ఈ కిట్స్ ను అందిస్తున్నాడు. మై ల్యాబ్‌ వారి కోవిసెల్ఫ్ కిట్‌ ను అక్షయ్‌ కుమార్ పలువురికి అందించాడు. కోవిసెల్ఫ కిట్‌ ను రకుల్ ప్రీత్‌ సింగ్ కు కూడా అక్షయ్‌ కుమార్‌ పంపించాడు. తనకు అక్షయ్‌ కుమార్‌ పంపించిన కోవిసెల్ఫ కిట్‌ ను సోషల్‌ మీడియా ద్వారా చూపిస్తూ రకుల్‌ ప్రీత్ సింగ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.

టాలీవుడ్‌.. బాలీవుడ్‌.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా ఉంది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఈమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. బాలీవుడ్‌ లో పాగా వేసేందుకు ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఈసారి అయినా వర్కౌట్‌ అయ్యేనా చూడాలి.
Tags:    
  • Rakul Preet Singh 
  • Rakul Preet Singh Updates 
  • Rakul Preet Singh Movies 
  • Upcoming Movies 
  • rakul bollywood movies 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS