• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రెమ్యూనరేషన్ పెంచొచ్చుగా...

రెమ్యూనరేషన్ పెంచొచ్చుగా చిరు!?

By - Tupaki Desk
Update: 2016-08-02 04:33 GMT
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ అంటూ అఫీషియల్ గానే వార్తలొచ్చేశాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు ఒక్క సెలబ్రిటీ కూడా అఫీషియల్ గా కన్ఫామ్ చేయలేదు. అటు చరణ్‌ అవును అనట్లేదు.. ఇటు కాజల్ కూడా చెప్పట్లేదు. అంటే ఇంకా ఈ పొజిషన్‌ ఇంకా ఖాళీగా ఉందా??

నిజానికి బాలీవుడ్ లీడింగ్ స్టార్లను చాలామందిని ఈ రోల్ కోసం సంప్రదించారట. పెద్ద హీరోయిన్లు కత్రినా కైఫ్.. కరీనా కపూర్.. ఇప్పుడిప్పుడే సోలోగా తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్న సోనాక్షి సిన్హా ను కూడా వినాయక్ను అండ్ కో సంప్రదించారట. కాకపోతే ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి ఈ సినిమాలో చేయలేదని తెలుస్తోంది. కత్రినా ఆ ఆఫర్ ను సారీ అంటూ సున్నితంగా తిరస్కరించిందట. బార్ బార్ దేఖో సినిమా రిలీజయ్యాక ఒక రెండు నెలలు బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పిందట. ఇక కరీనా విషయానికొస్తే.. అమ్మడు  ప్రెగ్నెన్సీ కారణంగా నో అన్నట్లు టాక్‌. మరి సోనాక్షి అయినా ఓకే అనాలే? అబ్బే డేట్లు లేవు అంటూ ముఖం చాటేసిందట.

నిజానికి సూపర్ స్టార్ రజనీ పక్కన నటిస్తున్న బాలీవుడ్ బొద్దుగుమ్మలకు 3-4 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి తమిళ ప్రొడ్యూసర్లు పెద్దగా ఆలోచించట్లేదు. మరి తెలుగులో చిరంజీవి మాత్రం 1 కోటి అంటూ క్యాప్ పెడితే.. ఎవరు వస్తారు చెప్పండి? పైగా ఈయన సినిమాలు మానేసి 9 ఏళ్ళు అయ్యింది. ఈయన ఫామ్ పై నమ్మకం లేకుండా అంత త్వరగా వారు ముగ్గులోపడాలంటే.. భారీ రెమ్యూనరేషనే కీలకం. వీళ్ళందరూ చిరంజీవి 150వ సినిమాను రిజక్ట్ చేయడానికి ఇదే రీజన్ అని తెలుస్తోంది.
Tags:    
  • Bollywood Heroines 
  • Chiranjeevi 150th Movie 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS