• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలంగాణ గాంధీపై బయోపిక్

తెలంగాణ గాంధీపై బయోపిక్

By - Tupaki Desk
Update: 2016-04-29 14:14 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సృష్టించిన చరిత్ర చిన్నదేం కాదు. తెలంగాణ సాధనలో ఆయన కానీ, ఆయన స్థాపించిన టీఆర్ఎస్ పాత్రకానీ చాలా ముఖ్యం. అందుకే కేసీఆర్ సాగించిన ప్రస్థానంపైనే ఓ సినిమా తీయాలనే ఆలోచన గత రెండేళ్ల నుంచి నానుతోంది.

తెలంగాణకు చెందిన కొందరు రచయితలు.. కేసీఆర్ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులను సీరియస్ గానే తీసుకున్నారు. ఇప్పుడది దాదాపు పూర్తి కావచ్చిందని తెలుస్తోంది. పలు పార్టీల్లో కేసీఆర్ భాగస్వామ్యం, ఆ తర్వాతి పరిస్థితులు - సొంత పార్టీ స్థాపన - తెలంగాణ ఉద్యమం.. చివరకు రాష్ట్రసాధనతో ముఖ్యమంత్రి పీఠం.. ఇదీ సినిమా ఇతివృత్తం. కేసీఆర్ యాంగిల్ లోనే తీసుకుంటే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే ఉద్దేశ్యంతో.. ఈ బయోపిక్ ను రాసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సరైన దర్శకుడి కోసం అన్వేషణ జరుగుతోంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆంద్రకు చెందిన పలవురు దిగ్గజ దర్శకులు.. ఈ మూవీని హ్యాండిల్ చేసేందుకు ఉత్సాహం చూపించడమే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మరో నెల రోజుల్లోనే కేసీఆర్ బయోపిక్ తెరకెక్కించే ప్రణాళిక ప్రారంభమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినమైన జూన్ 2న కేసీఆర్ బయోపిక్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్‌.


Tags:    
  • KCR 
  • KCR Biopic 
  • Telugu NEWs 

Similar News

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

Copyright @2026

Powered by Blink CMS