• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైల్డ్ కార్డ్ ఎంట్రీ:...

వైల్డ్ కార్డ్ ఎంట్రీ: భారీ సర్ ప్రైజ్ ఉండబోతోందా?

By - Tupaki Desk
Update: 2019-08-26 06:49 GMT
బిగ్ బాస్ 3 టీఆర్పీ రేటింగులు భారీ స్థాయిలో లేకపోయినా ఆదరణకు మాత్రం కొదవేమీలేదు.  హౌస్ లో ఎలాంటి పరిణామాలు సాగుతున్నాయి.. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే అంశాలపై సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతుండడం గమనార్హం.  ఇక ఎలిమినేషన్స్ లో మాత్రం సర్ప్రైజ్ ఫ్యాక్టర్ మిస్ అవుతోంది.  నిన్న హౌస్ నుంచి సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.  అయితే ఈ విషయం ఎపిసోడ్ ప్రసారం కాకముందే అందరికీ తెలిసిపోయింది .

ఇదిలా ఉంటే హౌస్ లోకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరికి దక్కుతుందనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత కొద్దిరోజులగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ విషయంలో వినిపిస్తున్న పేర్లు రెండు.  అందులో ఒకరు ఈషా రెబ్బా కాగా మరొకరు శ్రద్ధా దాస్.  బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ తగ్గిందని.. ఈషా లాంటి హీరోయిన్లతో ఆ లోటు తీరుతుందనే ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.  అయితే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై హీరోయిన్ వస్తుందని ప్రచారం సాగుతున్నా ఒక హీరోను తీసుకొచ్చి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని కూడా మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది.  

ఏదేమైనా బిగ్ బాస్ షో రక్తి కట్టేది చివరి దశలోనే అన్నది అందరికీ తెలిసిన విషయం.  ఒక్కొక్క హౌస్ మేట్ బయటకు వెళ్ళేకొద్దీ మిగతా హౌస్ మేట్స్ పై ప్రెజర్ పెరుగుతుంది..పోటీ కూడా తీవ్రమవుతుంది.  ఈ దశలోనే ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుందో వేచి చూడాలి.


Tags:    
  • Bigg Boss Wild Card Entry 
  • Eesha Rebba 
  • Shraddha Das 
  • Latest news 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS