ఇంక్విలాబ్ నుండి బిగ్ బి మెగాస్టార్
బాలీవుడ్ స్టార్ హీరోల జాబితా తీస్తే టాప్ లో బిగ్ బి అమితాబ్ పేరు కూడా ఉంటుంది. ఆయన పాతికేళ్ల కుర్ర హీరోలతో పోటీ పడి మరీ ప్రస్తుతం కూడా సినిమాలు చేస్తున్నాడు. ఎనిమిది పదుల వయసుకు దగ్గర పడుతున్న బిగ్ బి అమితాబచ్చన్ ఈ సమయంలో కూడా మంచి ఆరోగ్యంతో ఉత్సాహంగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన కరోనాను కొడుకు కంటే ముందే రెండు వారాల్లోనే జయంచాడు అంటే ఆయన స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తారు. కాని ఏడు పదుల వయసుల్లోనూ హీరోగానే ఆయన నటించడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాను కూడా ఎంతో కష్టపడి చేసే అమితాబచ్చన్ ఈ వయసులో కూడా రోజులో 14 గంటలు పని చేస్తాడు.
రోజులో 24 గంటలే ఎందుకు ఉన్నాయి.ఇంకాస్త ఎక్కువ సమయం ఉంటే బాగుండేది కదా ఎక్కవ సినిమాలు చేసే అవకాశం ఉండేది అన్నా ఆయన వ్యాఖ్యలు ఆయన కష్టపడే తీరును చూపిస్తాయి. అంతటి శ్రమ జీవి అయిన అమితాబచ్చన్ అసలు పేరు ఇంక్విలాబ్. ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కొందరి సూచన మేరకు అమితాబచ్చన్ గా మార్చకున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ఇంక్విలాబ్ అలియాస్ అమితాబచ్చన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.