• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భీష్మ వరల్డ్ వైడ్ ఫస్ట్...

భీష్మ వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

By - Tupaki Desk
Update: 2020-02-28 06:16 GMT
నితిన్ - రష్మిక హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన 'భీష్మ' ఈ నెల 21 న విడుదలైంది.  నిన్నటితో వారం రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వారం రోజుల్లో దాదాపు 24 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విలువ 22.50 కోట్లు.   దీంతో ఓవరాల్ గా బ్రేకీవెన్ అయింది.  కొన్ని ఏరియాలలో బయ్యర్లు లాభాల్లోకి రాగా.. కొన్ని ఏరియాలలో బ్రేకీవెన్ కు దగ్గరలో ఉంది. సినిమాలకు అన్ సీజన్ అయినప్పటికీ ఇలా బయ్యర్లు లాభాల్లోకి రావడం మాత్రం గొప్ప విషయమే. మరి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత కలెక్షన్ నమోదు చేస్తుందో వేచి చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో 'భీష్మ' మొదటివారం కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

నైజామ్: 7.52 cr
సీడెడ్: 2.86 cr
ఉత్తరాంధ్ర: 2.57 cr
కృష్ణ: 1.35 cr
గుంటూరు: 1.53 cr
ఈస్ట్: 1.44 cr
వెస్ట్: 1.18 cr
నెల్లూరు: 0.62 cr

ఎపీ+తెలంగాణా: 19.07 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 1.78 cr
ఓవర్సీస్: 3.00 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 23.85 cr
Tags:    
  • Bheeshma World Wide First Week Collections 
  • Bheeshma First Week Collections 
  • Bheeshma Collections 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS