• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ అనుకుంటే మహేష్ సీఎం...

పవన్ అనుకుంటే మహేష్ సీఎం అయ్యాడు

By - Tupaki Desk
Update: 2018-03-22 06:19 GMT
పవన్ కళ్యాణ్ ఇప్పుడు అంటే సినిమాలు చేయనని తెగేసి చెప్పేశాడు కానీ.. తను సినిమాలు చేస్తున్నపుడే అనేక మంచి సబ్జెక్టులను వదిలేశాడు. మహేష్ బాబు నటించిన అతడు.. పోకిరి సినిమాలు మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించినవే. వచ్చే నెలలో రిలీజ్ కానున్న మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను కూడా పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథే అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సహజంగా తన స్టోరీలను తానే రాసుకునే కొరటాల శివ.. భరత్ అనే నేను విషయంలో మాత్రం ఏకంగా రూ. 1 కోటిని శ్రీహరి నానుకు చెల్లించి మరీ కథ కొనుక్కున్నాడు. ఇందుకు కారణం.. ఈ సబ్జెక్ట్ పై ఉన్న నమ్మకమే. ఈ స్టోరీని పవర్ స్టార్ కోసమే రాసుకున్నట్లు కొత్త విషయం చెబుతున్నాడు శ్రీహరి నాను. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వచ్చిన ఆలోచనతోనే ఈ కథ తయారు చేశాడట. అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందనే స్ఫూర్తితోనే ఈ స్టోరీని సిద్ధం చేశానని చెప్పాడు ఈ రైటర్.

అంతే కాదు.. ఈ కథను పవన్ కు కూడా వినిపించగా.. తన ముఖ్యమంత్రి అయేందుకు పార్టీ పెడుతున్నాననే రాంగ్ సిగ్నల్స్ ను జనాలకు పంపుతుందని ఫీలయ్యాడట పవన్. అయితే స్టోరీ బాగుందని మాత్రం ప్రశంసించాడట. ఆ తర్వాతే కొరటాల రంగంలోకి దిగి.. ఈ కథకు తన స్టైల్ మెరుగులు అద్ది భరత్ అనే నేను చిత్రాన్ని సాకారం చేశాడు.
Tags:    
  • Bharat Ane Nenu 
  • Pawan kalyan 
  • Telugu news 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS